Viral News: వామ్మో ఇదేం క‌ప్ప‌.. చంటిబిడ్డంత ఉంది.. చూస్తే షాక‌వ్వాల్సిందే..

నార్మ‌ల్ గా క‌ప్ప క‌నిపించ‌గానే చాలామంది... అక్క‌డ నుంచి వెంట‌నే ప‌క్క‌కు దూకేస్తారు. అది ఏం చేయ‌దు.. కానీ జ‌నాలకు అదోర‌కం జ‌ల‌ద‌రింపు ఉంటుంది...

Viral News:   వామ్మో  ఇదేం క‌ప్ప‌..  చంటిబిడ్డంత ఉంది.. చూస్తే షాక‌వ్వాల్సిందే..
Gaint Frog
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2021 | 5:11 PM

నార్మ‌ల్ గా క‌ప్ప క‌నిపించ‌గానే చాలామంది… అక్క‌డ నుంచి వెంట‌నే ప‌క్క‌కు దూకేస్తారు. అది ఏం చేయ‌దు.. కానీ జ‌నాలకు అదోర‌కం జ‌ల‌ద‌రింపు ఉంటుంది. చాలామంది దానిని చూసి అసహ్యించుకుంటారు. అయితే ఇప్పటివరకు మీకు తెలిసిన కప్ప ఎంత సైజ్ ఉంటుంది..? మహా అయితే కొన్ని అంగుళాలుంటుంది. వ‌ర్ష‌కాలం చెరువుల్లో క‌నిపించే ప‌సుపురంగు క‌ప్ప‌లైతే ఇంకాస్త పెద్ద‌విగా ఉంటాయి. . కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కప్ప ఏకంగా అడుగున్నర ఉంటుంది. అంటే చంటిబిడ్డంత సైజన్నమాట. అంతేకాదు ఇది దాదాపు కిలోకు పైగా బరువుంది. అయితే ఈ భారీ కప్పను తాజాగా సోలమాన్ దీవుల్లో గుర్తించారు. ఆ దీవుల్లోని హొనియారా ప్రాంతపు శివార్లలో స్థానిక ప్రజలకు ఈ కప్ప దొరికింది. పందులను వేటాడేందుకు వెళ్లిన వారికి ఈ కప్ప కంట పడడంతో వారంతా షాక్ కు గుర‌య్యారు వెంటనే దానిని పట్టుకుని గ్రామంలోకి తీసుకొచ్చారు. ఆ కప్పను చూసిన గ్రామస్థులంతా కూడా ఆశ్చర్యపోయారు.

కాగా.. ఈ కప్ప సెరేటోబాట్రాచిడే కుటుంబానికి చెందిన కార్నుఫర్ గప్పీ ఫ్రాగ్ జాతికి చెందినదిగా నిపుణులు చెబుతున్నారు. . అయితే ఈ కప్ప అక్కడి స్థానికులకు ఎంతో ఇష్టమట. దీనిని అక్కడి గ్రామస్థుల్లో కొంతమంది ‘బుష్ చికెన్’ అని కూడా సంభోదిస్తార‌ట‌. చికెన్ కన్నా ఇది టేస్ట్ ఉంటుంద‌ని , కానీ ఇది దొరకడం చాలా అరుదు అని అక్కడి వారు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read: అంద‌రూ హ్యాపీగా బాల్కానీలో జబర్దస్త్ పార్టీ.. ఇంత‌లో ఒక్క‌సారిగా షాక్.. కెమేరాకు చిక్కిన ఘటన

మీ బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.