AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తగ్గేదే లే.. కుక్కను ఎదిరించిన తొండ.. వీడియో చూస్తే పక్కా షాకవుతారు

ప్రాణం మీదికి వస్తే పిల్లి కూడా...పులి అవుతుందని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. ఇందులో తొండ ప్రదర్శించిన ధైర్యాన్ని చూస్తే మీరు పక్కా షాకవుతారు.

Viral Video: తగ్గేదే లే.. కుక్కను ఎదిరించిన తొండ.. వీడియో చూస్తే పక్కా షాకవుతారు
Garden Lizard Vs Dog
Ram Naramaneni
|

Updated on: Jan 02, 2022 | 6:54 PM

Share

ప్రాణం మీదికి వస్తే పిల్లి కూడా…పులి అవుతుందని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం. తన ప్రాణాలు కాపాడుకునేందుకు తన కన్నా ఎన్నో రెట్లు పెద్ద దైన కుక్కను ఎదిరించింది ఓ చిన్నపాటి తొండ. ధైర్యంగా ఎదిరిస్తూ ప్రాణాలతో బయటపడింది. మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎనుగొండ, సగర కాలనీలో ఈ సీన్ కనిపించింది. ఇంట్లోకి వచ్చిన తొండను పెంపుడు కుక్క అడ్డుకోవడంతో.. ఆ కుక్కను తొండ ఎదిరించింది. కానీ తొండ.. కాస్త అగ్రెసీవ్‌గా ముందుకు వస్తున్నప్పటికీ… కుక్క దానికి ఎలాంటి హాని తలపెట్టలేదు. కేవలం అరుస్తూ భయపెట్టే ప్రయత్నం చేసింది. ఈ సన్నివేశం ఆసక్తికరంగా ఉండడంతో ఇంటి యజమాని చక్రపాణి తన సెల్ ఫోన్ లో బంధించారు.  స్థాయి చిన్నదైనప్పటికీ తొండ  ధైర్యం ప్రదర్శిస్తున్న తీరు తనకు నచ్చిందని, అందుకే సెల్ ఫోన్ లో బంధించానని ఉపాధ్యాయుడు చక్రపాణి తెలిపారు. కాగా ఈ వీడియోను ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. నెటిజన్లు కామెంట్స్ పెడుతూ వీడియోను షేర్ చేస్తున్నారు.

Also Read: Viral: ఆకాశం నుంచి చేపల వర్షం… సంభ్రమాశ్చర్యాలకు లోనైన జనం

Telangana: కిలో మటన్‌ కొను.. అదిరిపోయే గిఫ్ట్‌ పట్టు.. వ్యాపారి క్రేజీ ఆఫర్..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?