Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: చిచ్చా.. మాంచి పజిల్ తెచ్చాం.. 10 సెకన్లలో ఈ ఫోటోలోని ‘6’ నెంబర్ కనిపెట్టగలరా.?

హలో అండీా ఎలా ఉన్నారు.. మళ్లీ మీ ముందుకు ఓ కిర్రాక్ పజిల్‌తో వచ్చేశాం. దిమాక్ కరాబ్ చేసే పజిల్.. మీ మెదడు, కంటి చూపునకు పదునుపెట్టేస్తుంది. ప్రజంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. మీమ్స్ జాతర కనిపిస్తుంది. అలాగే అదే స్థాయిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ తెగ వైరల్ అవుతున్నాయ్.

Photo Puzzle: చిచ్చా.. మాంచి పజిల్ తెచ్చాం.. 10 సెకన్లలో ఈ ఫోటోలోని ‘6’ నెంబర్ కనిపెట్టగలరా.?
Number Puzzle
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 20, 2025 | 4:25 PM

ఈ మధ్య నెట్టింట యాడ్ చూసినా ఫోటో పజిల్స్ సందడే కనిపిస్తుంది. కాస్త డిఫరెంట్.. మన స్కిల్స్‌ను టెస్ట్ చేసేలా ఉండే ఇలాంటి పజిల్స్‌ను నెటిజన్స్ మస్త్ లైక్ చేస్తున్నారు. తమ అబ్జర్వేషన్ స్కిల్స్ ఏమాత్రం ఉన్నాయో తెలుసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇచ్చిన పజిల్స్‌లో దాగి ఉన్న ఆన్సర్ కనిపెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ ఆదరణ వల్లే అనుకుంట ఫోటో పజిల్స్ అందిచేందుకు కూడా సోషల్ మీడియాలో చాలా పేజీలు పుట్టుకొచ్చాయి.

కొన్ని రకాల ఫోటో పజిల్స్..  మీ బ్రెయిన్‌ను యాక్టివ్ చేస్తాయి. మరికొన్ని మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పేస్తాయి. ఇంకొన్ని రకాల ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు.. మీ కంటి ఫోకస్‌  ఏ మాత్రం ఉందో చెప్పేస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఫోటో పజిల్ మీ ముందుకు తీసుకొచ్చాం..

పైన పేర్కొన్న ఫోటోను బాగా గమనించండి. అన్ని చోట్లా ‘8’ నెంబర్ ఉంది. అయితే వాటి మధ్య ఓ ‘6’ నెంబర్ కూడా ఉందండోయ్. అది ఏ వరుసలో ఉందో మీరు గుర్తించాలి. ఫోకస్ పెట్టుకుండా దాన్ని కనిపెట్టాలనుకుంటే మాత్రం కష్టం. తీక్షణంగా చూస్తేనే ఆన్సర్ చిక్కుతుంది. ఏంటి ఇంతసేపు చూసినా మీరు గుర్తించలేదా…  ఇట్స్ ఓకే సమాధానం కోసం దిగువన చూడండి…

Puzzle Answer

Puzzle Answer

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎండాకాలంలో తప్పక తినాల్సిన ఫుడ్ ఇది.. దీని వల్ల ఎన్ని లాభాలో

ఈ సుకుమారి నవ్వు చూసి గులాబీ మైమరచిపోతుంది.. చార్మింగ్ కోమలి..

ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కేకేఆర్, ఆర్‌సీబీ మ్యాచ్ రద్దు

ఆంధ్రా స్టైల్‌లో కోడి మాసం వేపుడు ట్రై చేయండి.. రెసిపీ

నిజ జీవితంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. నటనపై ఇష్టంతో సినిమాల్లోకి

భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్..!
భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్..!
మెల్ల మెల్లగా పుంజుకుంటున్న రూపాయి.. రెండేళ్లలో..!

వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

10కి పైగా డిజాస్టర్ మూవీస్.. సొంతంగా దీవి ఉన్న ఏకైక హీరోయిన్..

మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులకు షాక్

38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా వీడియో

చేప కొరకడంతో చెయ్యినే కోల్పోయాడు.. వీడియో

రైలు పట్టాలపై ట్రక్.. ఇంతలో దూసుకొచ్చిన రైలు వీడియో

తిరుమలలో పనిచేస్తున్న ఇతర మతస్థులపై సీఎం ఏమన్నారంటే..?

ఐదో రోజు వాడీవేడిగా సాగుతోన్న తెలంగాణ అసెంబ్లీ..

కేజీ కజ్జికాయలు రూ.50 వేలా.. నోరెళ్లబెట్టిన నెటిజన్లు వీడియో

మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే షాక్‌!వీడియో