AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో నెంబర్ కనిపెడితే.. మీరు తెలివైన వారే..

సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న వాటిల్లో ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా ఒకటి. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం నెట్టింట ఎంతో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది వీటిని ఆడుతూ ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఇవి ఆడటం వల్ల చాలా..

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో నెంబర్ కనిపెడితే.. మీరు తెలివైన వారే..
Optical Illusion
Chinni Enni
|

Updated on: Jul 11, 2024 | 6:20 PM

Share

సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న వాటిల్లో ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా ఒకటి. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం నెట్టింట ఎంతో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది వీటిని ఆడుతూ ఎంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఇవి ఆడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఆడుతూ తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు. వీటిని ఆడే కొద్దీ ఇంకా ఆడాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ కోసమే నెట్టింట వైరల్‌గా మారిన ఆప్టికల్ ఇల్యూషన్ తీసుకొచ్చాం.

ఆప్టికల్ ఇల్యూషన్స్‌ని సాల్వ్ చేయడానికి ఎంతో మంది నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఇల్యూషన్స్ ఆడటం వల్ల ఐ సైట్ లెవల్స్, ఐక్యూ లెవల్స్, అబ్జర్వేషన్, ఏకాగ్రత, క్విక్ థింకింగ్ వంటివి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే కళ్లకు, మెదడుకు మధ్య సమన్వయం తెలుపుతుంది. వీటిని కేవలం పెద్దలే కాకుండా.. పిల్లల చేత కూడా ఆడిస్తూ ఉండాలి. అప్పుడే వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. వీటిని మీరు గేమ్‌గా ఆడి చిల్ అవ్వడం కంటే లాభాలే ఎక్కువగా ఉంటాయి.

లేటెస్ట్‌గా ఇప్పుడు మీ కోసమే సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్ తీసుకొచ్చాం. ఈ ఫొటోలో చూశారు కదా.. అన్నీ 89 నెంబర్స్ ఉన్నాయి. వీటి మధ్యలో 98 నెంబర్లు దాగి ఉంది. ఆ నెంబరే ఇప్పుడు మీరు కనిపెట్టాలి. అయితే అందుకు కేవలం 10 సెకన్లు మాత్రమే సమయం. ఇంకెందుకు లేట్ ఆ పనిలో ఉండండి. ఇప్పుడు ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌లో సమాధానం కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంకా సమాధానాన్ని వెతుకుతున్న వారి కోసమే ఈ సమాధానం. చివరి నుంచి 7వ లైనులోనే ఉంది 98 నెంబర్. ఒకసారి చూడండి.

ఇవి కూడా చదవండి

Optical Illusion

Follow Us
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?