AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మరో ట్రెండీ ఆప్టికల్ ఇల్యూషన్.. చిన్న పిల్లలు కూడా ఈజీగా కనిపెట్టేస్తారు!

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ట్రెండ్ అవుతున్నాయి. ఎంతో మంది నెటిజన్లు వీటిని ఆడుతూ ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ కనిపించినా వదిలి పెట్టకుండా ఆడుతున్నారు. వారి బుర్రకు పదును పెడుతున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్‌ ఆడితే లాభాలే కానీ నష్టాలు చాలా తక్కువ. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిని ఆడే కొద్దీ ఇంకా ఆడాలని..

Optical Illusion: మరో ట్రెండీ ఆప్టికల్ ఇల్యూషన్.. చిన్న పిల్లలు కూడా ఈజీగా కనిపెట్టేస్తారు!
Optical Illusion
Chinni Enni
|

Updated on: Jul 10, 2024 | 3:10 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ట్రెండ్ అవుతున్నాయి. ఎంతో మంది నెటిజన్లు వీటిని ఆడుతూ ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ కనిపించినా వదిలి పెట్టకుండా ఆడుతున్నారు. వారి బుర్రకు పదును పెడుతున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్స్‌ ఆడితే లాభాలే కానీ నష్టాలు చాలా తక్కువ. ఆప్టికల్ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిని ఆడే కొద్దీ ఇంకా ఆడాలని అనిపిస్తూ ఉంటుంది. లేటెస్ట్‌గా మీ కోసం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆప్టికల్ ఇల్యూషన్ తీసుకొచ్చాం.

ఆప్టికల్ ఇల్యూషన్స్‌‌ని సాల్వ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటి ఆడటం వల్ల.. ఏకాగ్రత, అబ్జర్వేషన్, ఐ సైట్ లెవల్స్, ఐక్యూ లెవల్స్, క్విక్ థింకింగ్ వంటివి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే కళ్లకు, మెదడు మధ్య కూడా సమన్వయం పెరుగుతుంది. ఆప్టికల్ ఇల్యూషన్స్‌ని పెద్దలే కాకుండా పిల్లల చేత కూడా అప్పుడప్పుడూ ఆడిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అబ్జర్వేషన్, ఐక్యూ లెవల్స్ అనేవి పెరుగుతాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్‌ పిల్లల చదువుకు ప్లస్ పాయింట్ అవుతుంది.

ఇక మీ కోసం చాలా సింపుల్ ఆప్టికల్ ఇష్యూషన్ తీసుకొచ్చాం. పైన కనిపిస్తున్న ఫొటో చూశారు కదా.. అందులో అన్నీ 85 నెంబర్లు ఉన్నాయి. అయితే వాటి మధ్యలో 35 అనే నెంబర్ ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అందుకు కేవలం 10 సెకన్లు మాత్రమే సమయం. మరి ఇంకెందుకు లేట్ ఆ పనిలో ఉండండి. ఏంటండీ.. ఇంకా వెతుకుతూనే ఉన్నారా.. సమాధానం దొరక లేదా? ఏం పర్వాలేదు.. మీ కోసమే జవాబు కూడా ఇచ్చేస్తున్నాం. కింద ఫొటోపై ఓ లుక్ వేసేయండి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌ తరచూ ఆడుతూ ఉంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది.

ఇవి కూడా చదవండి

Optical Illusion (1)

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?