AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.. ఈజీ కాదండోయ్!

ఫోటో పజిల్స్.. మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు పదును పెడతాయి. 'ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి'..

Viral Photo: ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.. ఈజీ కాదండోయ్!
Cat
Ravi Kiran
|

Updated on: Dec 22, 2021 | 9:41 AM

Share

ఫోటో పజిల్స్.. మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు పదును పెడతాయి. ‘ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి’.. ‘ఈ ఫోటోలో చిరుతను గుర్తించండి’ అంటూ పలు రకాల పజిల్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. మీరు కూడా ఓ లుక్కేసి ఉంటారు. నిజానికి మనం అప్పుడప్పుడూ సుడోకోలు, మ్యాగజైన్లలో వచ్చే పజిల్స్‌ను సాల్వ్ చేస్తూ సమయాన్ని గడుపుతాం. ఈ మధ్యకాలంలో నెట్టింట ఫోటో పజిల్స్ వైరల్ కావడంతో అందరూ వాటిని ఓ పట్టు పడుతున్నారు. పాత ఫోటోలు సైతం ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి. అటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో పలువురు ఈ ఫోటో పజిల్స్‌ కోసం ప్రత్యేకంగా పేజీలను రన్ చేస్తున్నారు. క్యూరియాసిటీతో తగ్గేదేలే అన్నట్లుగా అందులో ఏముందో కనిపెట్టేవరకు యువత ఈ పజిల్స్‌ను వదిలిపెట్టరు. ఈ క్రమంలోనే ఓ ఫోటో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పిల్లి దాగుంది. అదెక్కడుందో గుర్తించాలి. చూడటానికి ఖాళీ స్థలం మాదిరిగా ఉన్న ఆ ప్రాంతంలో ఓ పిల్లి ఇంచక్కా సేద తీరుతోంది. గడ్డి రంగులో పిల్లి ఇమిడిపోవడంతో నూటికి 95 శాతం మంది దాన్ని కనిపెట్టలేకపోతున్నారు. మీరు తీక్షణంగా చూస్తే ఖచ్చితంగా ఆ పిల్లి ఎక్కడుందో గుర్తించవచ్చు. లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి మరి. లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను క్లిక్ చేయండి.

ఇది చదవండి:

ఈ వ్యక్తులు పెరుగు అస్సలు తినకూడదు.. విషంతో సమానమట.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్.. ట్రై చేయండి!

తల్లి ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.!

Follow Us
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ