Viral Video: ఏనుగుల భీకర పోరాటం.. భయంకరమైన పోరులో ఏది గెలిచిందో చూడండి.. వీడియో వైరల్..
ఏనుగులు.. జంతువులలోనే అత్యంత భారీ శరీరం ఉన్నవి. ఇవి ఎంతో తెలివైనవి.. అంతేకాకుండా.. చాలా భయంతో కూడా ఉంటాయి.
ఏనుగులు.. జంతువులలోనే అత్యంత భారీ శరీరం ఉన్నవి. ఇవి ఎంతో తెలివైనవి.. అంతేకాకుండా.. చాలా భయంతో కూడా ఉంటాయి. ఎంత పెద్ద శరీరం ఉన్న ఏనుగులు చిన్న చీమకు కూడా భయపడతాయి అంటుంటారు. అయితే వాటికి కోపం వస్తే మాత్రం క్షణాల్లో విద్వంసం సృష్టి్స్తాయి. ఇప్పటికే ఏనుగులు కోపంతో పంట పొలాలను.. ఇళ్లను చెట్లను నాశం చేయడం చూసే ఉంటాం. కానీ రెండు పెద్ద ఏనుగులు కోపంతో పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా?.. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ భయంకరమైన ఏనుగుల పోట్లాడ చూసి నెటిజన్స్ షాకవుతున్నాయి.
ఏనుగులు మందగా అడవిలో సంచారిస్తుంటాయని తెలిసిన విషయమే. అయితే కొన్ని సందర్భాల్లో వాటిలో వాటికి వీపరితమైన కోపం వస్తుంది. అలా కోపం వచ్చిన రెండు ఏనుగులు భయకరంగా పోట్లాడుకున్నాయి. వాటి తొండం నుంచి రక్తం వస్తున్న గొడవపడడం మాత్రం ఆపలేదు. చివరకు ఓ ఏనుగు తగ్గింది. అయితే మరో ఏనుగు మాత్రం ఇంకో ఏనుగును బెదిరిస్తూ ముందడుగు వేస్తూ కనిపించింది. చివరకు రెండు ఏనుగులు శాంతించి విడివిడిగా అడవిలో వెళ్లిపోయాయి. అయితే వీడియో పాతదే.. కానీ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటినజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు.
Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..