Viral Photo: వామ్మో, రెండు రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా సెల్ఫీ.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న ఫోటో, ట్విస్ట్‌ ఏంటంటే..

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలో ఇద్దదరు వ్యక్తులు ఎదురెదురుగా వెళ్తున్న రెండు రైళ్లలో పనిచేస్తున్నారు. ఒకరు సెల్ఫీ తీస్తుండగా మరొకరు అ ఫోటో వంక చూస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ,

Viral Photo: వామ్మో, రెండు రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా సెల్ఫీ.. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న ఫోటో, ట్విస్ట్‌ ఏంటంటే..
Amazing Selfie
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 17, 2022 | 9:16 AM

ప్రస్తుత ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో సోషల్ మీడియా అనేది మనిషి జీవితంలో ఓ పెద్ద భాగస్వామ్యం కలిగింది. సోషల్ మీడియాతో పరిచయం లేని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇకపోతే, విచ్చలవిడి సోషల్ మీడియా వినియోగంతో అనేకానేక సంఘటనలు, ఫోటోలు, వీడియోలు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇద్దరు రైల్వే ఉద్యోగులు తీసుకున్న సెల్ఫీ ఫోటో ఒకటి ఇంటర్‌నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. రెండు రైళ్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఆ రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా తీసుకున్నా సెల్ఫీ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలో ఇద్దదరు వ్యక్తులు ఎదురెదురుగా వెళ్తున్న రెండు రైళ్లలో పనిచేస్తున్నారు. ఒకరు సెల్ఫీ తీస్తుండగా మరొకరు అ ఫోటో వంక చూస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ, ఇక్కడే ఓ మతలబు దాగివుంది..ఓ ఫోటోకి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే..ఆ ఇద్దరు ఉద్యోగులు..స్వయంగా తండ్రికొడుకులు..తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తుండగా, కొడుకు ట్రావెల్ టిక్కెట్ ఎగ్జామినర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల తండ్రీ కుమారులు విధుల్లో ఉండగా ఊహించని సంఘటన జరిగింది. తండ్రి గార్డుగా ఉన్న రైలు, కుమారుడు టీటీఈగా ఉన్న మరో రైలు పక్కపక్కనే వెళ్తూ ఒక చోట ఆగి ఉన్నాయి. దీంతో కుమారుడు తన మొబైల్‌ ఫోన్‌లో మరో రైలులో గార్డు విధుల్లో ఉన్న తండ్రితో సెల్ఫీ తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా, సురేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనికి ‘అద్భుతమైన సెల్ఫీ’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. జూన్ 19న ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రీ కొడుకుల సెల్ఫీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అద్భుతమైన సెల్ఫీ, తండ్రీ కొడుకుల ప్రేమ అంటూ నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే