AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వెనక వింత శబ్దం.. తిరిగి చూడగా ఫ్యూజులు అవుట్.. నా దారికే అడ్డొస్తావా అంటూ…

టెన్షన్స్, స్ట్రాస్ తగ్గాలంటే నవ్వించే వీడియోలు.. ఆసక్తికర పజిల్స్ చాలా ఉపయోగపడుతాయి. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. నిత్యం వందల్లో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

Viral Video: వెనక వింత శబ్దం.. తిరిగి చూడగా ఫ్యూజులు అవుట్.. నా దారికే అడ్డొస్తావా అంటూ...
Elephant
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2022 | 1:07 PM

Share

Viral Video: టెన్షన్స్, స్ట్రాస్ తగ్గాలంటే నవ్వించే వీడియోలు.. ఆసక్తికర పజిల్స్ చాలా ఉపయోగపడుతాయి.  సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. నిత్యం వందల్లో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వీటీలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అయితే జంతువుల ప్రవర్తన భలే చిత్రంగా ఉంటుంది. చాలా సార్లు జంతువులు చేసే పనులు నవ్వులు పూయిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఏనుగు చేసిన పని ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇంతకు ఆ ఏనుగు ఏం చేసిందో తెలుసా..?

ఏనుగులకు సంబంధించిన వీడియోలు చాలా వరకు భయాన్ని కలిగించేవే ఉంటాయి. అయితే కొన్ని మాత్రం నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ వ్యక్తి నిర్మానుష ప్రాంతంలో నిలుచొని ఎదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అతని వెనుకనుంచి ఓ భారీ గజరాజు నడుచుకుంటూ వచ్చింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఏమాత్రం శబ్దం చేయకుండా ఆ ఏనుగు అతడి వైపు వచ్చింది. అతని దగ్గరకు రాగానే ఆ ఏనుగు దాని కాలితో ఇక్కడ  కింద ఉన్న మట్టిని తన్నింది దాంతో అతడు ఏమైంది అన్నట్టుగా వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఉన్న భారీ ఏనుగును చూసి ఒక్కసారిగా పరుగందుకున్నాడు. ఆతర్వాత అది దాని దారిలో వెళ్లిపోయింది. నా దారికే అడ్డుగా  ఉంటావా అన్నట్టు ఏనుగు చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్నిట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
కొత్త కారు కొనాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఆప్షన్‌!
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్