Viral Video: మట్టిలో తెగ ఎంజాయ్ చేస్తున్న గున్న ఏనుగు.. ముచ్చటేస్తున్న వీడియోకు నెటిజన్లు ఫిదా..

సాధారణంగా ఏనుగుల శరీరం పెద్దదిగా ఉన్న.. ఎంతో సున్నితమైన మనసు ఉంటుంది. చిన్న చీమకు సైతం భయపడిపోయే ఏనుగులు..

Viral Video: మట్టిలో తెగ ఎంజాయ్ చేస్తున్న గున్న ఏనుగు.. ముచ్చటేస్తున్న వీడియోకు నెటిజన్లు ఫిదా..
Elephant Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 05, 2021 | 9:58 AM

సాధారణంగా ఏనుగుల శరీరం పెద్దదిగా ఉన్న.. ఎంతో సున్నితమైన మనసు ఉంటుంది. చిన్న చీమకు సైతం భయపడిపోయే ఏనుగులు.. ఒంటరిగా ఉంటే తెగ ఎంజాయ్ చేస్తుంటాయి. ముఖ్యంగా గున్న ఏనుగు పిల్లల ఆటలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఇక అవి చేసే చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. మట్టిలో, నీటిలో అవి తెగ గంతులేస్తాయి. ఎంతో హుషారుగా వారిలో పల్టీలు కొడుతూ ఆడుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో బోలెడన్ని చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ గున్న ఏనుగు మట్టిలో తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అందులో ఎర్రని మట్టి కనిపించగానే ఆ గున్న ఏనుగుకు అందులో స్నానం చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా అందులో పల్టీలు కొడుతూ.. దోర్లింది. తొండంతో మట్టిని తీస్తూ మీద చల్లుకుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న మరో ఏనుగు పిల్ల దగ్గరు వేళ్తూ కూడా మట్టిలో ఆటాలడుతునే ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తుంది. ఆ ఏనుగు పిల్ల ఆటలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మట్టిలో ఆడుకుంటున్న ఆ గున్న ఏనుగు పేరు కిన్యే. ఈ వీడియోను ఇప్పటివరకు 6 వేల మందికి పైగా వీక్షించగా.

ఇంతుకు ముందు ఇలాగే ఓ ఏనుగు పిల్ల నీళ్ల టబ్బులో ఫన్నీగా స్నానం చేస్తూ గంతులేసిన వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నీటిలో మునుగుతూ, తేలుతూ ఎంజాయ్ చేసిన వీడియో నెటిజన్లకు ఆకట్టుకుంది. అలాగే ఓ సోమరిపోతు ఏనుగు పైపుతో నీళ్లు తాగుతున్న వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టింది.

ట్వీట్..

Also Read: Ram Charan: చరణ్ సినిమాకు శంకర్ లైన్ క్లియర్ అయ్యిందా ? చెర్రీ న్యూ మూవీ షూటింగ్ అప్‏డేట్…

Kasthuri Shankar: సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ఏకంగా ముఖ్యమంత్రిపైనే షాకింగ్ కామెంట్స్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..