దమ్ముంటే మాతో వాలీబాల్ ఆడండి.. సవాల్ చేస్తున్న కుక్కపిల్లలు.. వీడియో వైరల్..

ఇంటర్నెట్​లో రోజూ కొన్ని వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించినవే (Funny Animal Video) ఉంటాయి.ఎందుంకంటే.. జంతువులు చేసే కొన్ని చిలిపి పనులంటే

దమ్ముంటే మాతో వాలీబాల్ ఆడండి.. సవాల్ చేస్తున్న కుక్కపిల్లలు.. వీడియో వైరల్..
Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2022 | 2:03 PM

ఇంటర్నెట్​లో రోజూ కొన్ని వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించినవే (Funny Animal Video) ఉంటాయి.ఎందుంకంటే.. జంతువులు చేసే కొన్ని చిలిపి పనులంటే అందరూ చాలా ఇష్టపడుతుంటారు. అందుకే ఇంటర్నెట్​లో వైరల్ అయ్యే జంతువుల వీడియోల్లో చాలా వరకు.. ఫన్నీ పనులు చేస్తున్నవే ఉంటాయి. కొన్ని సార్లు వేర్వేరు రకాల జంతువులు మధ్య స్నేహం, మరికొన్ని సార్లు అవి చూపించే విశ్వాసానికి సంబంధించిన వీడియోలు ట్రెండవుతున్నాయి. ముఖ్యంగా ప్రజలు కుక్కలు-పిల్లులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు. అలాంటి క్యూట్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్ల హృదయాలను హత్తుకుంటుంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ప్లేగ్రౌండ్‌ ఫీల్డ్ కనిపిస్తుంది. అయితే ఆ గ్రౌండ్‌లో మనుషులు కాదు కుక్కల గుంపు కనిపించింది. ఈ గుంపులో ఒకే జాతికి చెందిన చాలా కుక్కలు కనిపించాయి. కొన్ని నలుపు రంగు, తెలుపు రంగు, ఇంకొన్ని గోధుమ రంగు కుక్కలు సందడి చేస్తున్నాయి. రంగు రంగుల కుక్కలన్నీ కలిసి బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్టుగా ఉంది వీడియో. పైగా పైన ఓ బెలూన్‌ ఎగురుతుంటే..అవన్నీ కలిసి దాంతో వాలీబాల్‌ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈవీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఉల్లాస భరితంగా ఉంది ఈ వీడియో అంటూ సరదా కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..

యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?

అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..

నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?

ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్

ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..

చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!

జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్

బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..

వీళ్లు కొడుకులా రాక్షసులా.. తల్లి చనిపోతే కూడా..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..