Most Funny Video: అయ్యయ్యో.. టైమ్ బ్యాడ్ అయితే ఇలాగే ఉంటుంది.. కారు నుంచి సేఫ్ అయినా.. కుక్క వదల్లే..!

సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, కొన్ని మాత్రమే నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటాయి. పొట్టచెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. తాజాగా అంతకు మించి అన్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Most Funny Video: అయ్యయ్యో.. టైమ్ బ్యాడ్ అయితే ఇలాగే ఉంటుంది.. కారు నుంచి సేఫ్ అయినా.. కుక్క వదల్లే..!
Funny Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 12, 2023 | 12:57 PM

సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, కొన్ని మాత్రమే నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటాయి. పొట్టచెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. తాజాగా అంతకు మించి అన్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. ఎన్నిసార్లు చూసి మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈ వీడియోలో ఏముందో ఓసారి లుక్కేద్దాం.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తాడు. అతను రోడ్డు దాటుతుండగా ముందుగా కారు వెళ్తుంది. కారు వెళ్లగానే.. అతను అడుగులు ముందుకేస్తూ వస్తాడు. కారు వెళ్లిన మరుక్షణంలోనే రోడ్డు వెంట ఓ కుక్క పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఢీకొట్టింది. కుక్క దెబ్బకు అతను ఒక్కసారిగా ఎగిరి కింద పడ్డాడు. దాంతో అతని నడుముకి గాయమైంది. ఎగిరి కింద పడటంతో దెబ్బ గట్టిగా తగిలింది. ఆ గాయానికి తాళలేక అతను విలవిల్లాడు. అనంతరం ఎవరూ చూడలేదు కదా అన్నట్లుగా అక్కడి నుంచి మెల్లగా లేచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఈ సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లు అయ్యో పాపం అంటూనే కడుపుబ్బా నవ్వుతున్నారు. కారు నుంచి తప్పించుకున్నా.. కుక్క వదల్లేదని కామెంట్స్ పెడుతున్నారు. టైమ్ బ్యాడ్ అయినప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుందని మరికొందరు, చూసుకోవాలి కదా బ్రో అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్