AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఓరి దీని ఏశాలో.. ఈ కుక్కకు నిజంగా ‘ఆస్కార్’ అవార్డ్ ఇవ్వాల్సిందే..!

Viral Video: ఇంట్లో పెద్దలు, పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటుంటారు. ముఖ్యంగా దొంగా పోలీసు ఆట చాలా సందర్భాల్లో చూస్తుంటాం.

Funny Video: ఓరి దీని ఏశాలో.. ఈ కుక్కకు నిజంగా ‘ఆస్కార్’ అవార్డ్ ఇవ్వాల్సిందే..!
Dog Acting
Shiva Prajapati
|

Updated on: Mar 27, 2022 | 6:00 AM

Share

Viral Video: ఇంట్లో పెద్దలు, పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటుంటారు. ముఖ్యంగా దొంగా పోలీసు ఆట చాలా సందర్భాల్లో చూస్తుంటాం. పిల్లలు బొమ్మ తుపాకీ పట్టుకుని తమ కుటుంబ సభ్యులను బెదిరిస్తుండటం చేస్తుంటారు. తుపాకీతో కాల్చడం.. చనిపోయినట్లు నటిస్తుంటారు. అయితే, ఇలా మనుషులకు మాత్రమే నటించడం వచ్చు అనుకుంటే పొరపాటే. అవును మీరు విన్నది నిజమే.. ఓ కుక్క చేసిన యాక్టింగ్‌ చూస్తే.. షాక్‌ అవుతారు. ఓ ఓనర్ చాలా రోజులుగా ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే తన కుక్కను గన్‌తో కాల్చినట్లుగా రెండు చేతులను చూపిస్తూ, గన్‌ ఫైర్ సౌండ్‌ చేశాడు. కానీ అతని చేతుల్లో గన్ లేదన్న విషయం తెలిసి కూడా ఆ శునకం చనిపోయిన్నట్లుగా నటించింది. ఆ తర్వాత కాసేటికి మళ్లీ లేచి, తన యజమానిని చూస్తూ ఓ వింత ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా ఇచ్చింది శునకం. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కుక్క తెలివికి, నటనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. దీనికి ఖచ్చితంగా ఆస్కార్‌ అవార్డ్‌ ఇవ్వాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

View this post on Instagram

A post shared by Funny Animal Videos. (@superfunny.animals)

Also read:

Yadadri Temple: యాదాద్రి ఆలయానికి ఇంత ప్రొటెక్షనా?.. భద్రతా వ్యవస్థ ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

Telangana: మరదలిపై కన్నేసిన అక్క భర్త.. పెళ్లి వేళ ట్విస్ట్ ఇచ్చాడు.. మరి ఆ యువతి ఏం చేసిందంటే..!

Viral News: అంతకు మించిన ఫ్రెండ్‌షిప్.. వీరిద్దరికీ ఒకే భర్త కావాలట.. షాకింగ్ ప్రకటన..!

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..