Watch Video: నదిలో భయంకరమైన సుడిగుండం.. ఇంత క్లోజ్‌గా మీరెప్పుడైనా చూశారా?

సుడిగుండాల గురించి వినడమే కానీ, ఎప్పుడూ చూసి ఉండరు కదా! దానిని సమీపంగా చూడాలంటే ఘట్స్ ఉండాలి. నీరు చూసేందుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. సుడిగుండాల రూపంలో అంత భీకరంగా ఉంటుంది. సముద్రాలలో పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడుతాయి.

Watch Video: నదిలో భయంకరమైన సుడిగుండం.. ఇంత క్లోజ్‌గా మీరెప్పుడైనా చూశారా?
Devil Hole
Follow us

|

Updated on: May 16, 2023 | 7:56 PM

సుడిగుండాల గురించి వినడమే కానీ, ఎప్పుడూ చూసి ఉండరు కదా! దానిని సమీపంగా చూడాలంటే ఘట్స్ ఉండాలి. నీరు చూసేందుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. సుడిగుండాల రూపంలో అంత భీకరంగా ఉంటుంది. సముద్రాలలో పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడుతాయి. చూసేందుకు అత్యంత భీకరంగా ఉండే ఈ సుడిగుండాలు.. ప్రాణాలను మింగేస్తాయి. నదుల్లోనూ సుడిగుండాలు ఏర్పడుతాయి. ప్రపంచంలో ఈ సుడిగుండాలకు ప్రసిద్ధి చెందిన కొన్ని నదులు కూడా ఉన్నాయి. అలాంటి ఓ నదికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ నదిలో భారీ సుడిగుండం ఏర్పడగా.. దాని సమీపానికి వెళ్లి మరీ వీడియో తీశారు కొందరు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది సంచలనంగా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియో బ్రిటీష్ కొలంబియాకు చెందిన ఓ నదిలోని సుడిగుండం. నదిలో నీరు గిర్రున తిరుగుతుండగా.. కొందరు బోట్‌లో వచ్చి ఆ సుడిగుండం చుట్టూ బోట్‌ను తిప్పుతూ వీడియో తీశారు. ప్రమాదకరంగా ఉన్న ఆ సుడిగుండాన్ని చూస్తే గుండె అదిరిపోవడం ఖాయం. ఏమాత్రం తేడా వచ్చినా.. బోట్ సుడిగుండంలో చిక్కుకుని పరిస్థితి బీభత్సంగా ఉండేది. ఇంకెందుకు ఆలస్యం.. అత్యంత భయానకంగా ఉన్న ఈ వీడియోను చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తెలంగాణ దంగల్.. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పోలింగ్.. లైవ్ వీడియో
తెలంగాణ దంగల్.. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పోలింగ్.. లైవ్ వీడియో
కాల్పుల విరమణ మరో రెండు రోజులు పొడిగింపు..
కాల్పుల విరమణ మరో రెండు రోజులు పొడిగింపు..
ఏందయ్యా ఇది.! ఇదేమన్న న్యాయమా.. ఊరించి ఉసూరుమనిపించావ్‌గా..
ఏందయ్యా ఇది.! ఇదేమన్న న్యాయమా.. ఊరించి ఉసూరుమనిపించావ్‌గా..
గ్రాండ్‌గా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
గ్రాండ్‌గా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
తోటి విద్యార్థి పై కంపాస్‌తో దాడి.! 108 సార్లు పొడిచారు..
తోటి విద్యార్థి పై కంపాస్‌తో దాడి.! 108 సార్లు పొడిచారు..
కూతురి పెళ్లిని విమానంలో జరిపించిన తండ్రి.. 300 మంది అతిథుల హాజరు
కూతురి పెళ్లిని విమానంలో జరిపించిన తండ్రి.. 300 మంది అతిథుల హాజరు
ఫ్లోర్లు ఊడ్చా,టాయిలెట్లు క్లీన్‌ చేశా.. బాలీవుడ్ హీరోయిన్ కథ.
ఫ్లోర్లు ఊడ్చా,టాయిలెట్లు క్లీన్‌ చేశా.. బాలీవుడ్ హీరోయిన్ కథ.
ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలికి వింత అనుభవం.. వీడియో.
ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలికి వింత అనుభవం.. వీడియో.
20 ఏళ్లుగా కొడుకును చెట్టుకు కట్టేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే.?
20 ఏళ్లుగా కొడుకును చెట్టుకు కట్టేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే.?
అమితాబ్ తన కూతురు శ్వేతకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.?
అమితాబ్ తన కూతురు శ్వేతకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.?