Video Viral: ఓర్నీ.. భలే ఐడియా గురూ.. ఇట్టే రసంపిండేస్తున్నాడుగా.. వైరలవుతున్న వీడియో

ముఖ్యంగా జుగాడ్‌ విషయంలో భారతీయులను ఎవరూ అణచివేయలేరు. మన దేశంలోని కొందరు క్రియేటర్స్ కార్లు మొదలుకొని హెలికాప్టర్ల వరకూ అన్నింటినీ తయారు చేసేస్తుంటారు..అందులో కొన్ని సక్సెస్ అయితే, మరి కొన్ని మాత్రం జనాలను విపరీతంగా నవ్విస్తున్నాయి...

Video Viral: ఓర్నీ.. భలే ఐడియా గురూ.. ఇట్టే రసంపిండేస్తున్నాడుగా.. వైరలవుతున్న వీడియో
Sugarcane
Follow us

|

Updated on: Jul 02, 2022 | 7:04 PM

Sugarcane Juice: మనుషులకు ఈ మధ్య అతి తెలివి ఎక్కువ అయ్యింది.శృతి మించిన ఆలోచనలు చేస్తూ చూసే జనాలకు పిచ్చేక్కిస్తున్నారు. భారతీయుల్లోనూ అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. అది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. అలాంటి టైమ్‌లో దానిని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపడుతుంటారు. ముఖ్యంగా జుగాడ్‌ విషయంలో భారతీయులను ఎవరూ అణచివేయలేరు. మన దేశంలోని కొందరు క్రియేటర్స్ కార్లు మొదలుకొని హెలికాప్టర్ల వరకూ అన్నింటినీ తయారు చేసేస్తుంటారు..అందులో కొన్ని సక్సెస్ అయితే, మరి కొన్ని మాత్రం జనాలను విపరీతంగా నవ్విస్తున్నాయి…

భారతదేశంలోని ప్రజలు సాధారణంగా వ్యవసాయంపై ఎక్కువ శ్రద్ధ చూపినప్పటికీ, అటువంటి పరిస్థితిల్లో సాగుబడికి సంబంధించిన వాటిపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కొన్నిసార్లు రైతులు పొలాల నుండి పక్షులను తరిమికొట్టడానికి కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్‌ని వాడుతుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి చెరుకు రసాన్ని తీసెందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.దాన్ని చూసిన వారంతా నోర్లు వెల్లబెడుతున్నారు.అతని వింత ఐడియాకు సంభందించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మీరు చెరకు రసం తాగే ఉంటారు. రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా యంత్రాల ద్వారా తీసిన చెరుకు రసం అందుబాటులో ఉంటుంది..అయితే, ఇక్కడ ఓ వ్యక్తి బైక్ సాయంతో చెరుకు రసం తీయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. బైక్‌కు పొడవాటి కర్రను కట్టి, దానితో అతను గుండ్రంగా తిరుగుతుండగా, మధ్యలో ఒక యంత్రం నుండి చెరకు రసం తీయడాన్ని వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియో ఎంతో ఫన్నీగా ఉంది. దీనిని చూసినవారంతా ఫన్నీగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని నిమిషాలకే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

Latest Articles
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
దినేష్ కార్తీక్ ఎదుట తల వంచిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో
దినేష్ కార్తీక్ ఎదుట తల వంచిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..