AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మెట్రోలో రెచ్చిపోయిన యువతి.. ఆ పని చేసి పోలీసులకు సారి చెప్పింది.. కానీ..!

ఇలాంటి వారిపై మెట్రో అధికారులు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పుడు నా కుటుంబంతో కలిసి ఢిల్లీ మెట్రోకు వెళ్లాలంటే భయంగా ఉందని ఒకరు రాశారు. మెట్రో ప్రయాణికులు స్వయంగా ముందుకు వచ్చి ఇలాంటి వారికి గుణపాఠం చెప్పాలని ఒకరు రాశారు. ఇలాంటి అమ్మాయిలను పట్టుకుని కనీసం ఒక రోజైనా జైల్లో ఉంచాలని, బహుశా అలా చేస్తేనే వారిలో మార్పు వస్తుందేమోనని అంటున్నారు.

Watch: మెట్రోలో రెచ్చిపోయిన యువతి.. ఆ పని చేసి పోలీసులకు సారి చెప్పింది.. కానీ..!
Delhi Metro Viral Video
Jyothi Gadda
|

Updated on: Jul 22, 2024 | 3:22 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని అశ్లీల డ్యాన్స్ వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసే వాళ్లకు కొదవలేకుండా పోయింది.లైకులు, వ్యూస్‌ కోసం కొత్త కొత్త మార్గాలలో ఇది ఒకటి. అయితే, చాలా మంది బహిరంగ ప్రదేశాలు, రైలు, మెట్రో, పార్క్‌లలో అశ్లీల నృత్యాలు చేస్తూ..తోటి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అలాంటి వారిపై ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వారిలో మార్పు రావటం లేదు. తరచూ ఏదో ఒక చోట ఇలాంటి డాన్సులు, రీల్స్ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. తాజాగా, ఢిల్లీ మెట్రోకు చెందిన ఇలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో పోలీసులకు క్షమాపణలు చెప్పిన ఓ యువతి ఢిల్లీ మెట్రోలో మళ్లీ అశ్లీల నృత్యం చేసింది.

వైరల్ వీడియోలో ఒక అమ్మాయి మెట్రోలో భోజ్‌పురి పాటపై డ్యాన్స్ చేస్తోంది. అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు అమ్మాయి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ వీడియో మహిళా కోచ్‌లో తీసినట్టుగా తెలుస్తోంది. మెట్రోలో జనాలు ఎవరూ లేరు. కాబట్టి ఈ అమ్మాయి మెట్రోలో భోజ్‌పురి పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియో చివర్లో ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తూ కనిపించింది. ఇంటర్‌నెట్‌లో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో జనాలు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మెట్రో అశ్లీల డెన్‌గా మారుతోందని సోషల్ మీడియా యూజర్‌ ఒక రాశారు. డిఎంఆర్‌సి ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పుడు నా కుటుంబంతో కలిసి ఢిల్లీ మెట్రోకు వెళ్లాలంటే భయంగా ఉందని ఒకరు రాశారు. మెట్రో ప్రయాణికులు స్వయంగా ముందుకు వచ్చి ఇలాంటి వారికి గుణపాఠం చెప్పాలని ఒకరు రాశారు. ఇలాంటి అమ్మాయిలను పట్టుకుని కనీసం ఒక రోజైనా జైల్లో ఉంచాలని, బహుశా అలా చేస్తేనే వారిలో మార్పు వస్తుందేమోనని అంటున్నారు. ఇది అమ్మాయి తప్పు కాదని, ప్రజలు మౌనంగా ఉన్నప్పుడు ఇలాంటి వారు ఏదైనా చేస్తారని మరొక యూజర్‌ రాసుకొచ్చారు.

ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేస్తున్న ఈ అమ్మాయి పేరు మనీషా డాన్సర్. ఇటీవల, ముంబైలో కూడా ఇలాగే అశ్లీల డాన్స్‌ చేస్తూ హల్‌చల్‌ చేసింది. రైళ్లు, స్టేషన్లలో ఇదే పద్ధతిలో డ్యాన్స్ రీల్స్‌ చేస్తుండగా ముంబై RPF ఈ అమ్మాయిపై చర్య తీసుకుంది. దాంతో ఆమె వారిని క్షమాపణ కోరి తప్పించుకుంది. ఇప్పుడు, ఢిల్లీ మెట్రోలో అదే సీన్‌ రిపీట్‌ చేసింది. ఒకసారి పోలీసులకు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఈ అమ్మాయి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి