Viral Video: హ్యాపీ ఫ్యామిలీ అంటే ఇదే.. పాప్ సాంగ్ కు ఓ రేంజ్ లో స్టెప్స్ వేస్తోన్న తండ్రి..

'నేను ఇప్పటివరకు చూసిన చక్కని కుటుంబం' అనే క్యాప్షన్‌లో వినియోగదారు రాశారు. కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.6 లక్షల మంది లైక్ చేశారు.

Viral Video: హ్యాపీ ఫ్యామిలీ అంటే ఇదే.. పాప్ సాంగ్ కు ఓ రేంజ్ లో స్టెప్స్ వేస్తోన్న తండ్రి..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 19, 2022 | 2:48 PM

Viral Video: ఒకప్పుడు తండ్రిని చూస్తే.. పిల్లలకు గౌరవంతో కూడిన భయం ఉండేది.. కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా.. తండ్రి ఇప్పుడు పిల్లలకు ఓ స్నేహితుడిగా మారాడు. ఏ మాత్రం సమయం, వీలు దొరికినా పిల్లలతో తాను ఓ చిన్న పిల్లాడిలా మారి సందడి చేస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో చిన్నపిల్లలు ఇంట్లో  ఓ ఇంగ్లిష్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తుంటే..  ఆ సమయంలో పిలల్ల మధ్యకు తండ్రి.. ప్రవేశించి.. డ్యాన్స్ చేస్తున్నాడు.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఇంట్లోని పిల్లలు ఓ పాప్ పాటల బీట్‌కు అనుగుణంగా శరీరాన్ని షేక్ చేస్తున్నారు. ఇంతలో వెనుక సోఫాలో కూర్చున్న పిల్లల తల్లి కూడా బాడీని షేక్ చేస్తుంది. అదే సమయంలో పిల్లల తండ్రి కూడా వారి మధ్యకు వచ్చి.. స్టెప్స్ వేస్తున్నాడు. అయితే తండ్రి ప్రవేశించిన విధానం చూడడానికి చాలా బాగుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ‘నేను ఇప్పటివరకు చూసిన చక్కని కుటుంబం’ అనే క్యాప్షన్‌లో వినియోగదారు రాశారు. కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.6 లక్షల మంది లైక్ చేశారు. అదే సమయంలో ప్రజలు నిరంతరం వీడియోపై ఫన్నీగా స్పందిస్తారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మరొక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, అంకుల్ చాలా స్మూత్‌గా ఎంట్రీ ఇచ్చారు.. అంకుల్ మరింత కూల్‌గా కనిపిస్తున్నారని వ్రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..