AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాతు పిల్లలతో కుక్క పిల్ల క్రేజీ ఆటలు.. నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో..

Puppy Dog Viral Video:స్నేహం.. రెండు భిన్న మనస్తత్వాలను ఒక దగ్గరకు చేరుస్తుంది. కోపం, అలక, గొడవ అన్ని కలగలిపి ఉంటుంది.

Viral Video: బాతు పిల్లలతో కుక్క పిల్ల క్రేజీ ఆటలు.. నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో..
Viral Video
Rajitha Chanti
|

Updated on: May 31, 2021 | 7:53 PM

Share

Puppy Dog Viral Video:స్నేహం.. రెండు భిన్న మనస్తత్వాలను ఒక దగ్గరకు చేరుస్తుంది. కోపం, అలక, గొడవ అన్ని కలగలిపి ఉంటుంది. కేవలం మనుషులలో మాత్రమే కాదు.. జంతువులలోనూ స్నేహితులు ఉంటాయి. అవి కూడా రెండు వేరు వేరు జాతులకు చెందిన జంతువులు మిక్కిలి స్నేహంగా కలిసి ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం. కొతి.. కుక్క.. పిల్లి.. బాతు.. ఇలా కొన్ని జంతువులు.. తమ జాతి కానీ మరికొన్ని వాటితో స్నేహంగా ఉంటాయి. అంతేకాకుండా.. అల్లరి అల్లరిగా చేస్తూ ఉంటాయి. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కాలంలో ఎనిమల్స్ కు సంబంధించిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోలో ఓ బుచ్చి కుక్కపిల్ల.. రోడ్డుపై వెళ్తున్న బాతు పిల్లలతో ఆటలాడుతోంది. అంతేకాదు.. వాటితోపాటు సమానంగా నడుస్తూ వెళ్లిపోతుంది. అలా బాతు వెళ్లే దారి పొడవునా ఆ కుక్కపిల్ల వెళ్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను 80 లక్షలకు పైగా వీక్షించగా.. 533 మంది రీట్వీట్ చేశారు.

ట్వీట్..

Also Read: Smoking Corona: మీరు స్మోక్ చేస్తారా.? వెంట‌నే మానేయండి.. క‌రోనా స‌మయంలో ఇది చాలా డేంజ‌ర్‌.. మ‌ర‌ణం సంభవించే ఛాన్స్‌..

TS Medical Colleges : రాష్ట్రంలో ఏడు మెడికల్ కాలేజీలు , వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Helplines : నాలుగు హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం, ప్రజలకు తెలియ పర్చాలని టీవీ ఛానళ్లకు వినతి

Fact Check: కర్పూరం వాసన పీలుస్తుంటే.. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలో నిజమెంత?