AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆధార్ కార్డు ఫొటోకు చిన్నారి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియో వైరల్ అవుతాయి. అందులో కొన్ని వీడియోలు మనసుల్ని హత్తుకుంటాయి. అలాంటి వీడియోలు ఇప్పటి వరకూ చాలానే చూశాం. ఇప్పుడు మీకోసం మరో కొత్త వీడియో తీసుకొచ్చాం. ఈ వీడియో చూశారంటే ఖచ్చితంగా.. మీ ముఖంలో నవ్వు రావడం ఖాయం. నెట్టింట చిన్న పిల్లలకు సంబంధించి చాలా వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. అన్నం తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, తినే సమయంలో పిల్లలు కొన్ని రకాల ఎక్స్ ప్రెషన్స్..

Viral Video: ఆధార్ కార్డు ఫొటోకు చిన్నారి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్.. వీడియో వైరల్..
Viral Video
Chinni Enni
|

Updated on: Jul 08, 2024 | 1:13 PM

Share

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియో వైరల్ అవుతాయి. అందులో కొన్ని వీడియోలు మనసుల్ని హత్తుకుంటాయి. అలాంటి వీడియోలు ఇప్పటి వరకూ చాలానే చూశాం. ఇప్పుడు మీకోసం మరో కొత్త వీడియో తీసుకొచ్చాం. ఈ వీడియో చూశారంటే ఖచ్చితంగా.. మీ ముఖంలో నవ్వు రావడం ఖాయం. నెట్టింట చిన్న పిల్లలకు సంబంధించి చాలా వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. అన్నం తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, తినే సమయంలో పిల్లలు కొన్ని రకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. వాటిని బంధించిన తల్లి దండ్రులు ఎంతో ప్రేమతో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఉంటారు. వాటిల్లో కొన్ని వీడియోలు ఎంతో వైరల్ అవుతాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక చిన్న పాప ఆధార కార్డు దిగడం కోసం వస్తుంది. పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని.. రెండు పిలకలు వేసుకుని ఉంటుంది. ఇక ఆధార కార్డు కోసం ఫొటో దిగే సమయంలో ఆ పాప ఫొటో అనగానే చాలా రకాల ఫోజులు ఇస్తుంది. ఆధారు కార్డు ఫొటో అంటే కదల కుండా నిల్చోవడం అని ఆమెకు అర్థం కాక.. రక రకాల స్టైల్స్‌లో ఫొటోలకు ఫోజులు ఇస్తుంది. అది చూసిన అక్కడున్న వారందరూ తెగ నవ్వుతున్నారు. మరోవైపు తల్లి దండ్రులు అక్కడ జరిగిన దాన్ని అంతా రికార్డు చేస్తున్నారు.

ఆధార కార్డు ఫొటో తీసే వ్యక్తి కూడా పాప ఫొటోని దింపడానికి ఏంతో ట్రై చేస్తాడు. కానీ ఆ పాప అటూ ఇటూ కదులుతూ.. ముద్దుగా ఫొటోలకు ఫోజులు ఇస్తుంది. మొత్తానికి ఈ వీడియో మాత్రం జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను @gungun_and_mom అనే ఇన్ స్ట్రాగ్రామ్ నుంచి పోస్ట్ అయింది. ఆ పాప అమాయకత్వం చూస్తే ఎంతో నవ్వు వస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు లైకులు కొడుతూ వరుస కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by BabyNaysha (@gungun_and_mom)

ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి