Watch: ఇదేం డ్యాన్స్‌ తల్లీ..! రీల్స్‌ పిచ్చితో రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువతి.. ఏం చేసిందో చూస్తే ..

నేలపై దొర్లుతూ ప్రయాణికులను ఢీకొంటూ వీడియో షుట్‌ చేసింది. ఇది చూసిన ఓ మహిళ ఆగ్రహానికి గురై ఆమెను కొట్టింది. ఈ వీడియో స్క్రిప్ట్ చేసినదా లేదా వాస్తవమా అనేది తెలియదు. కానీ ప్రజలు దీనిపై భిన్నమైన స్పందన తెలియజేస్తున్నారు.

Crazy Dance
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 06, 2024 | 9:28 PM

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే క్రేజ్‌ ఇటీవల బాగా పెరిగిపోయింది. ఇందుకోసం కొందరు ఫన్నీగా ట్రై చేస్తుంటారు. మరికొందరు డ్యాన్స్, పాటలు, పెయింటింగ్, సామాజిక సందేశాల వీడియోలను షేర్‌ చేస్తుంటారు. అయితే ఇక్కడ రైల్వే ప్లాట్ ఫాంపై ఓ యువతి రెచ్చిపోయి డ్యాన్స్ చేయడంతో పక్కనే ఉన్న మహిళ ఆగ్రహంతో ఊగిపోయింది. కోపోద్రిక్తురాలైన ఆ మహిళ యువతి చేసిన వింత ప్రవర్తనతో విసిగిపోయింది. దాంతో చిర్రెత్తిన ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో @seemakanojiya87 అనే ఖాతాతో కొన్ని సెకన్ల ఈ వీడియో షేర్ చేయబడింది. బహిరంగ ప్రదేశాల్లో హాస్యాస్పదంగా డ్యాన్స్ చేసి ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన అదే అమ్మాయికి సంబంధించినది ఈ ఇన్‌స్టా అకౌంట్‌. వైరల్ వీడియోలో, ముంబైలోని రైల్వే స్టేషన్‌లో సీమా విచిత్రంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

ఇవి కూడా చదవండి

నేలపై దొర్లుతూ ప్రయాణికులను ఢీకొంటూ వీడియో షుట్‌ చేసింది. ఇది చూసిన ఓ మహిళ ఆగ్రహానికి గురై ఆమెను కొట్టింది. ఈ వీడియో స్క్రిప్ట్ చేసినదా లేదా వాస్తవమా అనేది తెలియదు. కానీ ప్రజలు దీనిపై భిన్నమైన స్పందన తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?