Viral Video: ఈ ఆవు యమ స్మార్ట్ గురూ..! ఏకంగా అడ్రసే చెప్పేసింది.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Cow Funny Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా

Viral Video: ఈ ఆవు యమ స్మార్ట్ గురూ..! ఏకంగా అడ్రసే చెప్పేసింది.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Cow
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 16, 2022 | 1:33 PM

Cow Funny Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా ఓ ఆవుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా జంతువులు మాట్లాడలేవు.. కానీ అవి మనుషుల భాషను భావాలను అర్థం చేసుకుంటాయి. కుక్కలు, పిల్లులు, ఆవులు, గుర్రాలు లాంటి జంతువులకు కాస్త ట్రైనింగ్ మనుషులు చెప్పినట్లు వింటాయి. అందుకే యజమానులు ఏది చెబితే అది వింటాయి. అయితే ప్రస్తుతం ఒక ఆవు వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో అది తమాషాగా కనిపిస్తూ.. ప్రయాణికులకు చిరునామా చెప్పడం కనిపిస్తుంది. ఈ వీడియో (social media) చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

కొందరు వ్యక్తులు కారులో ఎక్కడికో వెళ్తున్న కనిపిస్తుంది. ఈ సందర్భంలో దారి మధ్యలో ఆవు దగ్గర ఆగి అడ్రస్ అడుగుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆవు కూడా అక్కడే ఆగి.. ఇటే వెళ్లండి అనేలా తల ఊపుతుంది. కారులో కూర్చున్న వ్యక్తి.. బోలోనియా అడ్రస్ ఏటు అంటూ ఆవును అడుగుతాడు. దానికి ఇటే ముందుకు వెళ్లండి అనేలా తల ఊపింది. ఆ తర్వాత కారులో ఉన్నవారంతా నవ్వుతూ ముందుకు సాగారు. నిజానికి ఆవు అడ్రస్ చెప్పదు, అలా కాకుండా తల మాత్రమే ఊపుతుంది. కానీ తల ఊపిన టైమింగ్ చూస్తుంటే అడ్రస్ చెబుతున్నట్టు అనిపిస్తుంది.

వైరల్ వీడియో.. 

ఈ ఫన్నీ వీడియోను ఐపిఎస్ అధికారి దీపాంషు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. గూగుల్ మ్యాప్స్ కంటే ముందు ఇలా ఉండేదంటూ చమత్కరిస్తూ క్యాప్షన్ రాశారు. 9 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించి.. పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. టైమింగ్ అదిరిందంటూ తెగ నవ్వుకుంటున్నారు.

Also Read:

Viral Video: ముందు సై అంది.. ఆ తర్వాత కెవ్వుమంది.. కుక్కపిల్లకు చుక్కలు చూపించిన బాతు.. వీడియో చూస్తే షాకే..

Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా.. లైక్స్ కోసం మనోడు చేసిన పని చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే!

నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్