Viral Video: మీరెప్పుడైనా ఆవు స్కూటీ నడపడం చూశారా?.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు!
మనం సోషల్ మీడియాలో రోజు ఎన్నో రీల్స్ చూస్తుంటాం. అయితే అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మనకు కొన్ని చిత్ర విచిత్రమైన వీడియోలు కనిపిస్తాయి. ఈ వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు అయితే మరీ..ఆ వీడియోలో అవిచేసే చేష్టలు బలే నవ్వు తెప్పిస్తాయి. అయితే తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఆవు స్కూటీని డ్రైవ్ చేయడం మనం చూడవచ్చు.

మనం సోషల్ మీడియాలో రోజు ఎన్నో రీల్స్ చూస్తుంటాం. అయితే అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మనకు కొన్ని చిత్ర విచిత్రమైన వీడియోలు కనిపిస్తాయి. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు అయితే మరీ..ఆ వీడియోల్లో అవి చేసే చేష్టలు బలే నవ్వు తెప్పిస్తాయి. అయితే తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఆవు ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తోంది. అయితే అక్కడే రోడ్ మీద ఓ ఇంటి ముందు ఒక వైట్ స్కూటీ పార్క్ చేసి ఉంది. అయితే అటుగా వెళ్తున్న ఆ ఆవు స్కూటీని చూసింది. మరీ దానికి ఏం అనిపించిందో తెలియదు కాని.. వెంటనే ఆ స్కూటీ మీదకు ఎక్క డ్రైవ్ చేసుకుంటూ ఒక రైండ్ వేసింది.
This video has surfaced from #Rishikesh in #Uttarakhand. Where a bull ran away with a scooter parked on the roadside. The entire incident was captured on CCTV pic.twitter.com/K8TwnKskFG
— Siraj Noorani (@sirajnoorani) May 2, 2025
పై వీడియో ప్రకారం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ స్కూటీని చూసిన ఓ ఆవు దాన్ని డ్రైవ్ చేసింది. దాని రెండు కొమ్ముల మధ్య స్కూటీ హ్యాండిల్స్‌ని ఇరికించుకుని.. స్కూటీపై ఎక్కి ఎంచక్కా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది. కొద్ది దూరం వరకు అలాగే వెళ్లి ఆ స్కూటర్‌ను వదిలేసి వెళ్లిపోయింది. ఈ విచిత్ర సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలోని గుమానివాలా ప్రాంతంలో చోటు చేసుకుంది. రోడ్డు మీద ఉన్న సీసీటీవీ కెమరాల్లో ఆవు స్కూటీని డ్రైవ్ చేసిన వీడియోలు రికార్డు కావడంతో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని టెండ్రింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
