Viral News: శెభాష్.. అమ్మాయి అంటే ఇలా ఉండాలి భయ్యా!

బహిరంగ ప్రదేశాల్లో ఈవ్ టీజింగ్ ఘటనలు తరచుగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తాయి. ఇంతకుముందు బాధితులు తరచుగా మౌనంగా ఉండేవారు. అయినప్పటికీ పోలీసులు కల్పిస్తున్న అవగాహనతో చాలా మంది బాధితులు ఇప్పుడు బలంగా బయటకు వస్తున్నారు. అలాంటి సంఘటనలపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Viral News: శెభాష్.. అమ్మాయి అంటే ఇలా ఉండాలి భయ్యా!
Schoolgirl Beats Busconduct
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 10, 2024 | 8:30 PM

బహిరంగ ప్రదేశాల్లో ఈవ్ టీజింగ్ ఘటనలు తరచుగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తాయి. ఇంతకుముందు బాధితులు తరచుగా మౌనంగా ఉండేవారు. అయినప్పటికీ పోలీసులు కల్పిస్తున్న అవగాహనతో చాలా మంది బాధితులు ఇప్పుడు బలంగా బయటకు వస్తున్నారు. అలాంటి సంఘటనలపై ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బస్సు కండక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించినందుకు పాఠశాల విద్యార్థి తన చెప్పుతో కొట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ ఘటన మహారాష్ట్రాలోని రత్నగిరి జిల్లాలో జరిగినట్లు తెలుస్తుంది. అక్కడ ఓ పాఠశాల విద్యార్థితో బస్సు కండక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఓ మైదానంలో బస్సు కండక్టర్‌‌ను విద్యార్థి గట్టిగా చెప్పుతో కొట్టింది. దీంతో ఆ ఈ వీడిమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. ఆ అమ్మాయి ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు. అమ్మాయిలు అంటే ఇలా ఉండాలని, ఈవ్ టీజింగ్ చేస్తే తాట తీయాలని పలువురు కామెంట్లు పెడుతున్నారు. బెస్ట్ ట్రీట్‌మెంట్ ఇచ్చారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

పోలీసులు ఈవ్ టీజింగ్‌‌పై మహిళలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఎలాంటి సంఘటనలు జరిగిన ధైర్యంగా ఉంటున్నారు. మహిళలు సమస్యలు వస్తే భయపడకుండా ముందుకెళ్తున్నారు. తమ కోసం ఎవరు రారని తమ కోసం తామే నిలబడుతున్నారు. వేధింపులు జరిగితే మౌనంగా ఉండకుండా గట్టిగా స్పందిస్తున్నారు.

విద్యార్థి బస్సు కండక్టర్‌‌ను కొట్టిన వీడియో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!