AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్–లెబనాన్ దేశాలు 10 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 2:30 గంటల నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. ..

ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం
President Joseph Aoun - Donald Trump - PM Netanyahu
Ram Naramaneni
|

Updated on: Apr 16, 2026 | 9:51 PM

Share

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్–లెబనాన్ దేశాలు తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపిన ప్రకారం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌తో జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 2:30 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. 10 రోజుల పాటు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉండనుంది.

ఇక మరోవైపు, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీటే హెగ్సెత్ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. టెహ్రాన్ ఒప్పందానికి ముందుకు రాకపోతే, అమెరికా సైన్యం మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతపై కీలక ప్రభావం చూపే అవకాశముంది.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"డీల్ నచ్చకపోతే మళ్లీ బాంబులే!".. ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?