AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..

పబ్జి ప్రో ప్లేయర్స్ అందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్.. లాక్‌డౌన్‌ వేళ కళ్లు చెదిరే ప్రైజ్ మనీతో దేశవ్యాప్తంగా అతి పెద్ద పబ్జి కాంపిటీషన్‌ను నిర్వహించనున్నారు.

లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..
Ravi Kiran
|

Updated on: Apr 23, 2020 | 9:34 AM

Share

పబ్జి ప్రో ప్లేయర్స్ అందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్.. లాక్‌డౌన్‌ వేళ కళ్లు చెదిరే ప్రైజ్ మనీతో దేశవ్యాప్తంగా అతి పెద్ద పబ్జి కాంపిటీషన్‌ను నిర్వహించనున్నారు. India Today League Invitational 2020 పేరిట ఈ టోర్నమెంట్‌ను ఏప్రిల్ 23 నుంచి 26వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో బెస్ట్ ప్రొఫెషనల్, సెమీ ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేసి వారి మధ్య ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తారు. ఇక విజేతలకు రూ.2.5 లక్షలు ప్రైజ్ మనీని అందజేస్తారు. ఈ టోర్నీలో 16 మ్యాచ్‌లు జరుగుతాయి. Erangil, Miramar, Sanhok and Vikendi వంటి డిఫరెంట్ మ్యాపింగ్ జోన్లలో నాలుగు రోజులూ ఒక్కో మ్యాచ్ జరుగుతుంది.

fnatic, TSM ENTTY, Orangerock, 8bit, SouL, Mayhem, SynerGE, VSG CRAWLERS, UME, Marcos Gaming, TeamIND, Megastars, Team Tamilas, Celtz, HYDRAOFFICIAL, GodLike, Element esports and Powerhouse టీమ్‌లు ఈ టోర్నమెంట్‌లో ఆడుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ప్రో- ప్లేయర్ అయితే మీ లక్‌ను పరీక్షించుకోండి.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ అగ్రస్థానం..