Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కోడిపుంజు పలుకులు!..భలేగా చెప్పిందిగా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. సందడి చేస్తోన్న వీడియో..

Cock Funny Video: మాట్లాడే రామచిలుకను చూసే ఉంటారు..కానీ, మాట్లాడే కోడిపుంజు ఎప్పుడైనా చూశారా..? అదేంటీ కోడి పుంజు...

Viral News: కోడిపుంజు పలుకులు!..భలేగా చెప్పిందిగా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. సందడి చేస్తోన్న వీడియో..
Cock Says Allah Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 15, 2021 | 1:17 PM

Cock Funny Video: మాట్లాడే రామచిలుకను చూసే ఉంటారు..కానీ, మాట్లాడే కోడిపుంజు ఎప్పుడైనా చూశారా..? అదేంటీ కోడి పుంజు కూడా మాట్లాడుతుందా..? అనుకుంటున్నారు కదూ…మాట్లాడటమే కాదు..ఏకంగా అల్లాహ్‌ అంటూ నమాజ్‌ కూడా పఠిస్తోంది. కోడిపుంజు పలుకులు విని మీరు కూడా అవాక్కవ్వాల్సిందే..

సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలో జరిగే వింతలన్నీ క్షణాల్లోనే మన అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో అనేక వింతలు, విడ్డూరాలు ప్రతిరోజు మనల్ని పలకరిస్తుంటాయి… వాటిలో కొన్ని మనకు బాగా నచ్చుతాయి. కొన్ని సరదాగా ఉంటే… మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ప్రస్తుత రంజాన్‌ నేపథ్యంలో ఈ కోడి పుంజు చేస్తున్న ప్రార్థన వీడియో నెటింట్లో వైరల్‌గా మారింది.

ఎదుటి వ్యక్తి చెప్పిన మాట చెప్పినట్లుగా పలుకుతోంది ఈ కోడిపుంజు..ప్రస్తుత కరోనా కష్టకాలంలో కోడిపుంజు కూడా ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లుగా ఉంది. కరోనా మహమ్మారి భూమిపై స్వైర విహారం చేస్తూ..మనుషులతో పాటు తమను కూడా బ్రతకనీయ్యకుండా చేస్తోందని కోడిపుంజు ప్రార్థిస్తున్నట్లుగా ఉంది…అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈద్‌ సందర్బంగా కోడిపుంజు చేసిన ప్రయత్నం సంచలనంగా మారింది.

Also Read: 

ఇండియాకు 7 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..

‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!