AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆస్పత్రిలో సినీ ఫక్కీలో పెళ్లి.. బ్యాక్ స్టోరీ తెలిస్తే మీరు పక్కాగా షాకవుతారు

జార్ఖండ్‌లోని గొడ్డాలో షాకింగ్ ప్రేమకథ బయటపడింది. ఓ అమ్మాయి తన అక్క మరిదితో ప్రేమలో పడింది. అయితే వీరి లవ్ స్టోరీ గురించి తెలిసి ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లిపై చర్చ మొదలైంది.

Viral: ఆస్పత్రిలో సినీ ఫక్కీలో పెళ్లి.. బ్యాక్ స్టోరీ తెలిస్తే మీరు పక్కాగా షాకవుతారు
Cinematic Marriage
Ram Naramaneni
|

Updated on: Mar 13, 2022 | 5:15 PM

Share

జార్ఖండ్‌లోని గొడ్డాలో షాకింగ్ ప్రేమకథ బయటపడింది. ఓ అమ్మాయి తన అక్క మరిదితో ప్రేమలో పడింది. అయితే వీరి లవ్ స్టోరీ గురించి తెలిసి ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లిపై చర్చ మొదలైంది. కానీ, అబ్బాయి తరపు కుటుంబం వరకట్నం డిమాండ్ చేయటంతో రెండు కుటుంబాల మధ్య దూరం ఏర్పడింది. వీటన్నింటి మధ్య ప్రేమజంట మాత్రం ఒక్కటిగానే ఉంటున్నారు..ఇంట్లో మనస్పర్థలు వచ్చినా ఇద్దరూ కలుస్తూనే ఉన్నారు. రోజుల తరబడి..ఇరుకుటుంబాల నడుమ ఏర్పడ్డ దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే అమ్మాయి..తల్లి కాబోతుందన్న వార్త తెలిసింది. ఆమె ఆరోగ్యం కూడా క్షిణించటంతో స్థానిక సదర్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు..బాధితురాలిని చూసేందుకు..ఆమె అక్క, బంధువులతో పాటు ప్రియుడు కూడా ఆస్పత్రికి వచ్చాడు..ఇదే అదునుగా భావించి, అవకాశం దొరికిన వెంటనే ఆ ప్రేమికుడు తన ప్రియురాలి నుదుటిన సింధూరాన్ని దిద్దాడు. దాంతో ఆస్పత్రిలోని పేషెంట్లంతా వీరి పెళ్లికి అతిథులయ్యారు..ప్రేమ జంటకు శుభాకాంక్షలు చెప్పారు.

Also Read: బాత్రూం యూజ్ చేసేందుకు తలుపు తీశాడు.. లోపల దృశ్యం చూసి పరుగో పరుగు

Crime News: చిరుత మాంసంతో కమ్మటి విందు.. ఆపై మరో ప్లాన్.. కట్ చేస్తే..

Follow Us
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..