Viral: బాత్రూం యూజ్ చేసేందుకు తలుపు తీశాడు.. లోపల దృశ్యం చూసి పరుగో పరుగు

హర్యానా, ఫరీదాబాద్‌లోని ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. డోర్ తీయగానే లోపల కనిపించిన దృశ్యం చూసి కంగతున్నాడు.

Viral: బాత్రూం యూజ్ చేసేందుకు తలుపు తీశాడు.. లోపల దృశ్యం చూసి పరుగో పరుగు
Representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2022 | 3:48 PM

Python Found In Faridabad: హర్యానా, ఫరీదాబాద్‌లోని ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. డోర్ తీయగానే లోపల కనిపించిన దృశ్యం చూసి కంగతున్నాడు.  7 అడుగుల పొడవైన భారీ కొండచిలువ లోపల వాటర్ టాప్‌లకు చుట్టుకుని దర్శనమిచ్చింది. దీంతో ఒక్క ఉదుటన బయటకు వచ్చి వెంటనే దగ్గర్లోని ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు, వన్యప్రాణి విభాగం సిబ్బంది ఎంతో శ్రమించి ఆ కొండ‌చిలువ‌ని రెస్క్యూ చేశారు.  అందిన సమాచారం ప్రకారం.. కొండచిలువ బాత్రూమ్ కుళాయిలకు చుట్టుకొని ఉంది. ఇక్కడ కొండచిలువలు సాధారణంగా జ‌నం కంట ప‌డుతుంటాయి. అయితే ఇంటిలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అని చెప్పారు. కొండచిలువ సంచారంతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. వేసవితాపం కారణంగా కొండచిలువలు నివాస ప్రాంతాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని..  చిన్న పిల్లలకు, పెంపుడు జంతువులకు వీటి వల్ల ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అటవీ శాఖ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read: Crime News: చిరుత మాంసంతో కమ్మటి విందు.. ఆపై మరో ప్లాన్.. కట్ చేస్తే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే