AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తల్లితో కలిసి ఐస్ క్రీం తిన్న చిన్నారి.. బేబీ క్యూట్ నెస్, ఎక్స్‏ప్రెషన్స్ కు నెటిజన్లు ఫిదా

చిన్న పిల్లలు (Children) ఉన్న ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. వారు చేసే చిన్న చిన్న పనులు, ముద్దు ముద్దు మాటలు, వాళ్ల ఎక్స్‏ప్రెషన్స్ మనకు ఎంతో ఆనందం, ఆహ్లాదం కలిగిస్తుంది. వారికి సంబంధించిన ఫన్నీ ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్...

Viral Video: తల్లితో కలిసి ఐస్ క్రీం తిన్న చిన్నారి.. బేబీ క్యూట్ నెస్, ఎక్స్‏ప్రెషన్స్ కు నెటిజన్లు ఫిదా
Child Eating Ice Cream
Ganesh Mudavath
|

Updated on: Jul 23, 2022 | 8:22 AM

Share

చిన్న పిల్లలు (Children) ఉన్న ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. వారు చేసే చిన్న చిన్న పనులు, ముద్దు ముద్దు మాటలు, వాళ్ల ఎక్స్‏ప్రెషన్స్ మనకు ఎంతో ఆనందం, ఆహ్లాదం కలిగిస్తుంది. వారికి సంబంధించిన ఫన్నీ ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలలో పిల్లల అల్లరి, అమాయకత్వం నెటిజన్లు దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే కొన్ని వీడియోలు మాత్రం మన హృదయాలను హత్తుకునేలా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి తన తల్లితో కలిసి ఐస్ క్రీం తింటూ కనిపించింది. ఐస్ క్రీం తిన్నాక ఆ చిన్నారి ఇచ్చే ఎక్స్‏ప్రెషన్స్ తో పాటు, తన తల్లితో కలిసి ఎంతో ప్రేమగా నవ్వడాన్ని మీరు చూడవచ్చు. ఈ వీడియోను పదే పదే చూసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నార. దీంతో ఈ వీడియో కొంత సమయంలోనే వైరల్ (Viral) గా మాంది. పిల్లలంటే దేవుడికి ఇష్టం అన్న సామెతను ఈ వీడియో నిజం చేసినట్లు అనిపిస్తుంది.

ఈ వీడియోను @TheFigen అనే ఖాతా ద్వారా Instagramలో పోస్ట్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను 17 లక్షల మంది చూడగా.. ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ క్లిప్ ను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. నేను ఈ చిన్నారితో ప్రేమలో పడ్డానని ఒకరు, పిల్లల అందమైనతనం నా హృదయాన్ని గెలుచుకుందని మరో నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు
ఈ ఒక్క ఆకుతో మొండి తామరకు శాశ్వత పరిష్కారం? మంట పుట్టదు.. మచ్చలు
విరాట్ కోహ్లీ రికార్డును తిరగరాసిన ఇషాన్ కిషన్
విరాట్ కోహ్లీ రికార్డును తిరగరాసిన ఇషాన్ కిషన్
చాణక్య నీతి: ఈ 4 విషయాలను ఎవరితోనూ చెప్పకండి.. చివరికి మీకే నష్టం
చాణక్య నీతి: ఈ 4 విషయాలను ఎవరితోనూ చెప్పకండి.. చివరికి మీకే నష్టం
రాజమౌళి, రమ రాజమౌళి ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే..
రాజమౌళి, రమ రాజమౌళి ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే..
'రేపటి నుంచి మొదలుపెడతా' అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనను మారుస్తుంది
'రేపటి నుంచి మొదలుపెడతా' అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనను మారుస్తుంది
గోడ కట్టేముందు.. ఇటుకలను నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?
గోడ కట్టేముందు.. ఇటుకలను నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?
వెంకటేష్ సినిమాకి నానా పటేకర్ నో.. ఆ ఒక్క ఛాన్స్‌తో ఆ విలన్ లైఫ్
వెంకటేష్ సినిమాకి నానా పటేకర్ నో.. ఆ ఒక్క ఛాన్స్‌తో ఆ విలన్ లైఫ్
కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్
కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు