Viral Video: నేనెప్పుడూ చూడలే..! ఈ కోడి గుడ్డుతోనే ఫుట్‌బాల్ ఆడేస్తోంది.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

Chicken Funny Video: సినిమాల్లో.. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ఎన్నో రకాల స్టంట్‌లు నిత్యం వైరల్ అవుతుంటాయి.. వీటిని నెటిజన్లు చూసి షాకవుతుంటాయి. అయితే.. కొన్ని స్టంట్లు మాత్రం తెగ నవ్విస్తుంటాయి.

Viral Video: నేనెప్పుడూ చూడలే..! ఈ కోడి గుడ్డుతోనే ఫుట్‌బాల్ ఆడేస్తోంది.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Chicken Funny Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 18, 2022 | 1:33 PM

Chicken Funny Video: సినిమాల్లో.. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ఎన్నో రకాల స్టంట్‌లు నిత్యం వైరల్ అవుతుంటాయి.. వీటిని నెటిజన్లు చూసి షాకవుతుంటాయి. అయితే.. కొన్ని స్టంట్లు మాత్రం తెగ నవ్విస్తుంటాయి. సాధారణంగా.. మీరు సర్కస్, మ్యాజిక్ షోలను తప్పక చూసి ఉంటారు.. కానీ విన్యాసాలు చేసే కోడిని ఎప్పుడైనా చూశారా..? కచ్చితంగా చూసుండరు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కోడి విన్యాసాలు చేస్తూ కనిపించింది. ఇది అందర్నీ ఆశ్చర్యం కలిగిస్తోంది. కోడి గుడ్డుతో విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఇది చూసిన నెటిజన్లు ఈ కోడి.. ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో వీరాభిమాని అంటూ ప్రశంసిస్తున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కోడి గుడ్డుతో ఎన్నో విన్యాసాలు చేయడాన్ని మీరు చూడవచ్చు. వీడియోలో కోడి గుడ్డు దగ్గర నిలబడి ఉంది. దీని తరువాత కోడి ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిలా గుడ్డును గాలిలోకి ఎగరవేస్తూ ఓ కాలుపై నుంచి మరో కాలుపై అటుఇటు తిప్పుతూ విన్యాసాలు చేస్తుంది. ఓ అనుభవ క్రీడాకారుడు ఫుట్ బాల్ ఆడేటప్పుడు ఎలా అయితే.. అనుసరిస్తాడో అలా బాల్‌తో కోడి నృత్యం చేస్తూ కనిపిస్తుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా ఫన్నీగా ఉందని.. దీనిని ఫిఫా వరల్డ్ కప్ కి పంపుదామంటూ పేర్కొంటున్నారు.

వైరల్ వీడియో.. 

అయితే.. వాస్తవానికి ఈ వీడియో ఎడిట్ చేసినది అని అర్ధమవుతోంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫన్నీ వీడియోను వేలాది మంది వీక్షించి.. లైక్ ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

Viral Video: ముంగిసను గడగడలాడించిన నాగుపాము.. కానీ చివరకు ఊహించని ట్విస్ట్.. షాకింగ్ వీడియో

Kim Jong Un: కొత్త రకం అణ్వాయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా.. ఆ అధికారులకు కిమ్ మామ కీలక సూచనలు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!