Viral Video: ముంగిసను గడగడలాడించిన నాగుపాము.. కానీ చివరకు ఊహించని ట్విస్ట్.. షాకింగ్ వీడియో

Cobra Snake vs Mongoose Real fight: చిన్నప్పటి నుంచి మనమందరం పాము, ముంగిసల యుద్ధం, వాటి మధ్య ఉండే పగ, శత్రుత్వానికి సంబంధించిన కథల గురించి చాలానే విని ఉంటాం.

Viral Video: ముంగిసను గడగడలాడించిన నాగుపాము.. కానీ చివరకు ఊహించని ట్విస్ట్.. షాకింగ్ వీడియో
Cobra Snake Vs Mongoose
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 18, 2022 | 1:17 PM

Cobra Snake vs Mongoose Real fight: చిన్నప్పటి నుంచి మనమందరం పాము, ముంగిసల యుద్ధం, వాటి మధ్య ఉండే పగ, శత్రుత్వానికి సంబంధించిన కథల గురించి చాలానే విని ఉంటాం. తరచుగా ఈ రెండు జంతువుల మధ్య భీకర పోరు కనిపిస్తుంటుంది. ఒకవైపు పాము విషంతో ముంగిసపై బుసలు కొడుతుంటే.. మరోవైపు ముంగిస కూడా వాయు వేగంతో ప్రతి దాడి చేస్తుంటుంది. ఈ రెండు ఒకదానికొకటి ఎదురుపడితే ఆ ప్రదేశం రణరంగంగా మారుతుంది. వీటికి సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట (Social Media) వైరల్ అవుతుంటాయి. తాజాగా తాచుపాము, ముంగిసలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిలో కనిపించే పాము, ముంగిస చిన్నవే అయినప్పికీ.. అవి కోట్లాడుకున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ముంగిస, పాము మధ్య శత్రుత్వాన్ని మనం తరచూ చూస్తూనే ఉంటుంది. ఈ రెండింటి యుద్ధం.. ఏదో ఒకటి చనిపోతేనే ముగుస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో, పామును చూడగానే ముంగిస.. దానిపైకి దూసుకెళ్తుంది. ఆ తర్వాత పాముపై ఆకస్మికంగా దాడి చేస్తుంది. అయితే నాగుపాము కూడా తనను తాను రక్షించుకోవడానికి ముంగిసపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇలా కొంతసేపు భయపెట్టిన తర్వాత పాము పారిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ముంగిస మాత్రం నాగుపామును అడ్డుకోని మరి పగ తీర్చుకుంటుంది. ఇలా కాసేపు పోరాడిన తరువాత.. పాము తీవ్రంగా గాయపడి కుప్పకూలుతుంది. ఆ తర్వాత ముంగిస పామును తీసుకోని వెళ్లిపోతుంది.

వైరల్ వీడియో..

1 నిమిషం 39 సెకన్ల ఈ వీడియోను YouTubeలో షేర్ చేశారు. దీనిని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మిలియన్ మంది వీక్షించారు.

Also Read:

Viral Video: చేప కోసం గాలం వేశాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు

Snake Bite: అతడిని నీడలా వెంటాడుతోన్న కోడె నాగు.. ఏడునెలల్లో ఏడుసార్లు కాటేసింది..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..