AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: లీటర్ పెట్రోల్ కేవలం రూ.8లే.. ఛాయ్ కంటే చాలా ఛీప్ గురూ.. ఎక్కడో తెలుసా..?

Petrol Price Just Rs 8: లీటరు పెట్రోల్ రూ. 8లకే లభిస్తుందంటే మీరు నమ్మగలరా? ఇది నిజమేనండి బాబు. ఇక్కడ వాటర్ బాటిల్, ఛాయ్ కంటే కూడా పెట్రోల్‌ను చాలా తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఎక్కడ ఏ దేశంలో పెట్రోల్ ఇంత తక్కువ ధరకు లభిస్తుంది? దీని గురించిన పూర్తి వివరాలను చూద్దాం.

Video: లీటర్ పెట్రోల్ కేవలం రూ.8లే.. ఛాయ్ కంటే చాలా ఛీప్ గురూ.. ఎక్కడో తెలుసా..?
Petrol Price Just Rs 8
Venkata Chari
|

Updated on: Sep 05, 2026 | 8:43 AM

Share

Petrol Price Just Rs 8: కార్లు, బైక్‌లు నడిపే చాలా మందికి అతి పెద్ద ఆందోళనగా మారింది ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధర. పెట్రోల్ కొట్టించేప్పుడు, ఏరోజు ఎంత ప్రైజ్ ఉంటుందోనని టెన్షన్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూనే ఉంటున్నాయి. లీటరు పెట్రోల్ రూ. 8కే దొరుకుతుందని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా? అస్సలు ఛాన్సే లేదంటూ కొట్టిపారేస్తారు. అయితే, సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో పెట్రోల్ ధర రూ. 8గా ఉందని చెబుతున్నారు. అసలు ఇందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..!

ఇండియన్ వ్లాగర్ గౌరవ్ శర్మ సోషల్ మీడియాలో పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం తెగ్ ట్రెండ్ అవుతోంది. ఇది ఇరాన్‌లోని ఓ పెట్రోల్ బంకు నుంచి తీశాడు. వ్లాగర్ తన కారుకు ఇంధనం నింపుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో చూపించిన ప్రైజ్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 33 లీటర్ల పెట్రోల్ కొట్టించిన వ్లాగర్ సుమారు 5 మిలియన్ల ఇరానియన్ రియాల్స్ చెల్లించాడు. అతని లెక్కల మేరకు, ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ. 270లు. అంటే, మన లెక్కల మేరకు లీటరు పెట్రోల్‌కు సుమారు రూ. 8ల ఖర్చు అవుతోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సంచలనంగా మారింది.

ఇదే వీడియోలో వ్లాగర్ పెట్రోల్ ధరను వాటర్ బాటిల్ ధరతో పోల్చాడు. వాటర్ బాలిట్ మార్కెట్‌లో రూ. 20లు కాగా, పెట్రోల్ మాత్రం రూ. 8లకే దొరుకుతుంది. అంటే, ఇరాన్‌లో వాటర్ కంటే పెట్రోల్ ఎంతో ఛీప్‌గా దొరుకుతుంది.

ఎక్కువమంది చదివినది: సింహం vs పులి తలపడితే గెలుపు ఎవరిది.. ఆన్సర్ అస్సలు ఊహించలేరంతే..?

ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మా తాతల కాలంలోనూ ఇంత తక్కువ ధరకు పెట్రోల్ దొరకలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇరాన్‌లో భారీ చమురు నిల్వలు, చమురు ఉత్పత్తి కారణంగానే ఈ ధరలు ఇంత ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మనదేశంలోనూ ఇంత తక్కువ ధరకు పెట్రోల్ దొరికే బాగుంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నిమ్స్‌లో ఉచితంగానే EHS ఓపీ
ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నిమ్స్‌లో ఉచితంగానే EHS ఓపీ
లీటర్ పెట్రోల్ కేవలం రూ.8లే.. ఛాయ్ కంటే చాలా ఛీప్ గురూ..!
లీటర్ పెట్రోల్ కేవలం రూ.8లే.. ఛాయ్ కంటే చాలా ఛీప్ గురూ..!
సముద్రంలోనే 70 రోజులు.. బోటు తిరగబడింది.. టాలీవుడ్ హీరో..
సముద్రంలోనే 70 రోజులు.. బోటు తిరగబడింది.. టాలీవుడ్ హీరో..
లక్ష్మీనారాయణ యోగం.. వీరికి జీతాలు పెరగడం ఖాయం
లక్ష్మీనారాయణ యోగం.. వీరికి జీతాలు పెరగడం ఖాయం
SBIలో బెస్ట్ స్కీమ్.. ఐదేళ్లు కడితే చాలు.. చేతికి రూ.45 లక్షలు!
SBIలో బెస్ట్ స్కీమ్.. ఐదేళ్లు కడితే చాలు.. చేతికి రూ.45 లక్షలు!
బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
అలా ఇలా కాదు.. బరువు తగ్గడానికి గుడ్లను ఎలా తినాలో తెలుసా..?
అలా ఇలా కాదు.. బరువు తగ్గడానికి గుడ్లను ఎలా తినాలో తెలుసా..?
27 ఫోర్లు, 27 సిక్స్‌లతో ఊచకోత.. 445 పరుగులతో వణుకు పుట్టించారుగా
27 ఫోర్లు, 27 సిక్స్‌లతో ఊచకోత.. 445 పరుగులతో వణుకు పుట్టించారుగా
కొండా సురేఖ అడుగులు ఆ పార్టీ వైపేనా..? తెరపైకి కొత్త సమీకరణాలు
కొండా సురేఖ అడుగులు ఆ పార్టీ వైపేనా..? తెరపైకి కొత్త సమీకరణాలు
హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన భారత్.. అందరి ఫోకస్ ఆ విషయంపైనే..?
హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన భారత్.. అందరి ఫోకస్ ఆ విషయంపైనే..?