ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షాహిద్ కపూర్, ఆలియా భట్ ఈ సినిమాలో చేరనున్నారని వస్తున్న వార్తలు సినిమా రేంజ్‌ను పెంచుతున్నాయి. జూన్ 2027లో విడుదల లక్ష్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలను ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.