అరెరే ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. సెకండ్ హ్యాండ్ కారు కొనేప్పుడు అసలు చెక్ చేయాల్సింది ఇవే!
కారు కొనాలని ప్రతి ఒక్కరికి జీవిత కల.. తమ ఫ్యామిలీని కార్లో ఎక్కించికొని తిప్పాటని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. అయితే కొత్త కార్లను కొనేందుకు బడ్జెట్ సరిపోకా చాలా మంది సెకండ్ హ్యాండ్‌లో కార్లను కొంటుంటారు. అయితే ఇలా సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు కేవలంపై మెరుగు, మెరిసే రంగు లేదా ఇంటీరియర్ చూసి మోసపోతే భవిష్యత్తులో వేల నుంచి లక్షల రూపాయల వరకు జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉంది. కాబట్టి కారు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
