జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు పొందిన చలాకి చంటి తాజాగా తిరిగి ఎంట్రీ ఇచ్చారు. "పొగరుగా బయటకు వెళ్ళా, కానీ రూమ్ రెంట్ కూడా కట్టుకోలేకపోతున్నా" అంటూ తనదైన శైలిలో చంటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో సడెన్ గా జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన చంటి, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పంచుకున్నారు.