Pachimirapa Nuvvula Annam: లంచ్‌లోకి 10 నిమిషాల్లో కమ్మని పచ్చిమిరపకాయ నువ్వుల అన్నం
Chilli Rice Recipe: ఉదయం వేళ ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే హడావిడిలో కూరలు, సాంబార్లు వండటానికి తగినంత సమయం ఉండదు. అటువంటప్పుడు రాత్రి మిగిలిన అన్నంతోనైనా లేదా అప్పటికప్పుడు వండిన పొడిపొడి అన్నంతోనైనా కేవలం పది నిమిషాల్లో చేసుకునే అద్భుతమైన వెరైటీ రైస్ 'పచ్చిమిరపకాయ నువ్వుల అన్నం'.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
