Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే..!
గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడంతో పసిడి ధరలకు డిమాండ్ పెరిగింది. సెప్టెంబర్ 4న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.1,56,660కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,43,600 పలుకుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,55,350, 22 క్యారెట్ల ధర రూ.1,42,400గా ఉంది.
గత రెండు రోజులుగా బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధమేఘాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. తమ పెట్టుబడులను సేఫ్ హెవెన్ వైపు తరలిస్తుండటంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 4 శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,310లు పెరిగి రూ.1,56,660 లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,43,600 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,55,000 స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 4, శుక్రవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,810 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,750 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,56,660 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,600 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,56,660, అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,400 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,55,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్ చేసుకొని వెళితే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయులకు అమెరికా మరో షాక్.. గ్రీన్ కార్డ్ కోటా ఖతం!
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
ఆర్బీఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన.. ఎన్నారైల నుంచి పోటెత్తిన డాలర్లు
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్!
Mirzapur: డిజిటల్లో బిగ్ హిట్ అయిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!

