AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీనారాయణ యోగం.. వీరికి జీతాలు పెరగడం ఖాయం

గ్రహాలు ఎప్పటికప్పుడు కదలికలు జరుపుతుంటాయి. రాశిని లేదా నక్షత్రాన్ని మార్చుకుంటాయి. అయితే, అక్టోబర్ నెలలో రెండు గ్రహాల అరుదైన కలయిక జరగనున్నదంట. దీని వలన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Sep 05, 2026 | 8:30 AM

Share
అక్టోబర్ నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. అక్టోబర్ 6న శుక్రుడు, అక్టోబర్ 21న బుధుడు తుల రాశిలో ప్రవేశిస్తాడు. అయితే ఈ తుల రాశిలో శుక్ర గ్రహం, బుధ గ్రహం వక్ర గమనం  వలన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశుల పై ప్రభావం చూపగా మూడు రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధతో సతమతం అవుతున్నారో వారికి ఇది మంచి సమయం. అప్పుల బాధ నుంచి బయట పడతారు. అంతే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి చాలా వరకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులను చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు. ఆదాయం డబుల్ అవుతుంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి ఇది మంచి సమయం అని చెప్పాలి.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి ప్రతి పనిలో విజయం ఎదురు అవుతుంది. అనుకోకుండా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి వీరికి చాలా సంతోషాన్ని ఇస్తాయి. అంతే కాకుండా విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నాయి. వ్యాపారస్తులు ఎక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేసుకుంటారు. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?

చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?

స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే

ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్

కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్

వామన జయంతి నాడు విష్ణువును ఇలా పూజిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం..

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే