Watch: నాలుగేళ్లుగా డుమ్మాలేకుండా క్లాస్‌లు వింటున్న పిల్లి.. కాలేజీలో టాప్‌ స్టూడెంట్‌ ఇదే..!

మార్నింగ్‌ సెషన్ ముగిసిన తర్వాత మైక్ లంచ్‌ చేసేందుకు వెళ్తుంది. అందుకోసం మైక్‌ తోటి విద్యార్థులతో పాటు లిఫ్ట్‌లో వెళ్లి డైనింగ్‌ హాల్‌కు చేరుకుంటుంది. లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి మైక్ కోసం ఆహారం తీసుకువస్తుంది. ఇదిలా ఉంటే, ఈ పిల్లి కాలేజీలోని టాప్ స్టూడెంట్స్‌లో ఒకటని టీచర్ చెప్పారు. ఇంతకీ ఈ మైక్‌ క్లాస్‌ రూమ్స్‌ కథేంటంటే..

Cat Studying
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2023 | 4:01 PM

పిల్లి వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా చూస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో నారింజ రంగు పిల్లి కాలేజీ విద్యార్థులతో పాటు క్లాస్‌ రూమ్‌కి వెళుతున్నట్లు కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యంతో నోరెళ్ల బెడతారు. ఎందుకంటే ఈ వీడియోలో కనిపించే మైక్ అనే పిల్లికి చదువుపై ఎంత ఆసక్తి ఉందో తెలిస్తే నిజంగా షాక్‌ అవుతారు. చదువుపై పిల్లికి ఉన్నశ్రద్ధ, ఆసక్తితో అది ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా రోజూ క్లాస్‌కు వెళ్తుంది.. అన్నీ క్లాసులు సమయానికి హాజరవుతుంది. మైక్ గత 4 నాలుగేళ్లుగా ఇక్కడే చదువుకుంటున్నట్టుగా వీడియోలో వెల్లడించారు.. అంతేకాదు..ఈ పిల్లి కోసం ఇక్కడ క్లాస్‌ రూమ్‌లో పర్మెంట్‌ సీటు కూడా ఉంది. టీచర్ క్లాసులు చెబుతున్నప్పుడు ఆ పిల్లి బ్లాక్ బోర్డ్ వైపు జాగ్రత్తగా చూస్తుంది. ఇకపోతే, మైక్ ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి,.. దానికి ఎప్పుడు నిద్రవస్తే..అప్పుడు క్లాస్‌లో తన సీటుపైనే హాయిగా నిద్రపోతుంది. క్లాస్ చివరిలో టీచర్ పిల్లిని మెల్లగా నిద్రలేపుతుంది.. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపించింది.

టీచర్‌ నిద్రలేపగానే ఆ పిల్లికి కంప్యూటర్ క్లాస్ కూడా ఉందని గుర్తొచ్చింది. వెంటనే ఆ పిల్లి కంప్యూటర్ క్లాస్ వైపు వెళుతుంది. కంప్యూటర్‌ క్లాస్‌లో కోడింగ్ చెబుతున్న టీచర్ మాటలను జాగ్రత్తగా వింటుంది మైక్‌. ఆ క్లాస్‌లో కూడా తనకు నిద్రరాగానే పడుకుంటుంది. మళ్లీ లేచి టీచర్‌ చెప్పే పాఠాలు వింటుంది. అయితే, మైక్ ఎప్పుడూ క్లాస్ మిస్ చేయదని చెబుతున్నారు టీచర్లు.

మార్నింగ్‌ సెషన్ ముగిసిన తర్వాత మైక్ లంచ్‌ చేసేందుకు వెళ్తుంది. అందుకోసం మైక్‌ తోటి విద్యార్థులతో పాటు లిఫ్ట్‌లో వెళ్లి డైనింగ్‌ హాల్‌కు చేరుకుంటుంది. లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి మైక్ కోసం ఆహారం తీసుకువస్తుంది. ఇదిలా ఉంటే, ఈ పిల్లి కాలేజీలోని టాప్ స్టూడెంట్స్‌లో ఒకటని టీచర్ చెప్పారు. ఇంతకీ ఈ మైక్‌ క్లాస్‌ రూమ్స్‌ కథేంటంటే..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వెనుక కూడా ఓ కథ ఉంది. ఈ పిల్లి యజమాని ఇక్కడ ఒక విద్యార్థి. రోజూ క్లాస్‌రూమ్‌కి మైక్‌ ని కూడా తీసుకుని వెళ్లేవాడు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక తను వెళ్లటం లేదు. మైక్‌ని తీసుకురావడం మానేశాడు. అయినప్పటికీ, ఈ పిల్లి మాత్రం ప్రతి రోజూ ఇక్కడికి వస్తూనే ఉంది. ఈ పిల్లికి ఇప్పుడు దాని యజమాని లేడు.. కానీ, ఇప్పుడు ఈ పిల్లి మాత్రం ఈ తరగతికి అత్యంత ఇష్టమైన విద్యార్థిగా మారింది. అక్కడే ఉండేందుకు మైక్‌కు హాస్టల్ కూడా ఇచ్చారు. నాలుగేళ్లకు పైగా చదివి ఇప్పుడు మైక్ తన క్లాస్‌మేట్‌తో మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!

జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!

జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్

ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక

బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

చింతపండు రసం తరచూ తీసుకుంటే శరీరంలో ఏమౌతుందో తెలుసా..?

పెళ్లి ఊరేగింపులో తప్పిన ప్రమాదం వరుడు దిగిన వెంటనే దగ్ధమైన బండి

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!

అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..

ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన