AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డ్రైవర్ సాబ్ ఎంత పని చేశావయ్యా.. రిజర్వాయర్‌లో స్విమ్మింగ్ చేసిన కారు..!

Viral Video: సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలో వైరల్ అవుతుంటాయి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నిత్యం అనేక వీడియోలు

Viral Video: డ్రైవర్ సాబ్ ఎంత పని చేశావయ్యా.. రిజర్వాయర్‌లో స్విమ్మింగ్ చేసిన కారు..!
Car
Shiva Prajapati
|

Updated on: Apr 20, 2022 | 4:33 PM

Share

Viral Video: సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలో వైరల్ అవుతుంటాయి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నిత్యం అనేక వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ యాక్సెడెంట్‌కు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా.. ఓ కారు నేరుగా రిజర్వాయర్‌లోకి దూకేసి స్విమ్మింగ్ చేసింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా.. కారేంటి? స్విమ్మింగ్ ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వార్తను పూర్తిగా చదవాల్సిందే.

వివరాల్లోకెళితే.. యూరప్ ‌లోని లాట్వియా దేశంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లాట్వియాలో రిగాలో రద్దీగా ఉండే రోడ్డులో ఓవైపు కార్లను పార్కింగ్ చేశారు. ఇంతలో ఓ కారు.. నెమ్మదిగా వెనక్కి కదులింది. రహదారి మధ్యకు వచ్చింది. ఇంతలో రోడ్డుపై వెళ్తున్న మిగతా కార్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. అసలు ఆ కారు ఎటువైపు వెళ్తుందో అర్థం కాక రోడ్డుపైనే నిలిపివేశారు కార్లను. ఇక ఆ కారులో డ్రైవర్ లేడని, హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అది స్లోప్‌గా ఉన్నవైపు ఆటోమాటిక్‌గా కదిలినట్లు గుర్తించారు. ఇంతలోనే కారు పక్కనే ఉన్న రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లింది. నది గట్టున నిర్మించిన మెట్ల మార్గం ద్వారా ఆ కారు నదిలో పడిపోయింది. అయితే, నదిలో పడిపోయిన కారు మునిగిపోకుండా.. నీటిపైనే తేలియాడింది. నీటిలో రౌండ్‌గా ఈదుతున్నట్లు రివర్స్‌లో తిరిగింది. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డవగా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. వీడియోలో కారు నీటిలో పడిపోయిన దృశ్యాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Also read:

Health Tips: వేసవిలో ‘విటమిన్ డి’ పొందలేకపోతున్నారా? ఈ పండ్లను డైట్‌లో చేర్చితే సరి..

CM Jagan: అవినీతిపై ఫిర్యాదుల‌కు ప్రత్యేక యాప్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్ కీలక నిర్ణయం

Gangubai Kathiawadi: ఓటీటీలో సందడి చేయనున్న గంగూబాయి.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!