Viral News: ఢిల్లి వ్యక్తిని ప్రేమించిన కెనడా యువతి.. ప్రియుడి కోసం ఆమె చేసిన గొప్ప పనికి నెటిజన్ల హ్యాట్సాఫ్​..!

అలాంటి ప్రేమ కోసం ఓ యువతి చేసిన ప్రయత్నం ఎంతోమంది ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రియుడి సంతోషం కోసం ఆ యువతి చేసిన పని ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది..ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే..

Viral News: ఢిల్లి వ్యక్తిని ప్రేమించిన కెనడా యువతి.. ప్రియుడి కోసం ఆమె చేసిన గొప్ప పనికి నెటిజన్ల హ్యాట్సాఫ్​..!
Canadian Woman
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 30, 2022 | 3:25 PM

Viral Video: ప్రేమించడం అంటే ఆ వ్యక్తి మాత్రమే కాదు. ఆ వ్యక్తి ఇష్టాలను కూడా ప్రేమించటం.. ఎంతటి కష్టమైన సరే.. వాటిని నేర్చుకోవడం, అనుసరించటం కూడా. ప్రేమలోపడ్డవారు..ఒక‌రికొక‌రూ ప‌రిచ‌యం అయి కొద్ది రోజులు కాలం అయినా స‌రే ఒక‌రికోసం ఒకరు.. అన్ని ఇష్టాలు, క‌ష్టాలు ఇలా ప్ర‌తీ ఒక్క‌టి మార్చుకోవ‌డం, పంచుకోవ‌డం చేస్తుంటారు. అలాంటి ప్రేమ కోసం ఓ యువతి చేసిన ప్రయత్నం ఎంతోమంది ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రియుడి సంతోషం కోసం ఆ యువతి చేసిన పని ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది..ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే..

ప్రేమికులు ఇరువురు తము ప్రేమించిన వారికోసం, వారిని సంతోషపెట్టడం కోసం ఏదైనా చేస్తుంటారు. ఇది వారి ప్రేమ బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక మార్గం. అయితే, ఇక్కడ కూడా ఓ కెనడియన్ యువతి తన ప్రియుడి కోసం ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా షాక్‌ అవుతారు. ఇక్కడ వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sarah Wickett (@sarahhww)

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఢిల్లీకి చెందిన తను ప్రేమించిన వ్యక్తి కోసం ఓ యువతి పంజాబీలో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో 1 లక్షకు పైగా వ్యూస్‌ని సాధించింది. విపరీతమైన కామెంట్లు, లైకులతో వైరల్‌గా మారింది. ఆమె పేరు సారా వికెట్. ఆమె ఓ పాప్ సింగర్ అని తెలిసింది. ఈ పోస్ట్‌ను నెటిజన్లు, పంజాబీలు మెచ్చుకున్నారు. ‘మీరు ఈ భాషను చాలా వేగంగా నేర్చుకుంటున్నారు’ అంటూ ఒకరు..కామెంట్‌ చేయగా, ‘మీరు అద్భుతంగా మాట్లాడారు. మీరు ప్రేమించిన వ్యక్తి నిజంగా గర్వపడాలి.’అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ