Viral Photo: మీ కళ్లకు పదును పెట్టండి.. ఫోటోలోని మంచు చిరుతను కనిపెట్టండి.!

Viral Photo: ప్రతీ రోజూ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎలప్పుడూ నలిగిపోతుంటాం. కొంతమంది ఆఫీసుల్లో, మరికొందరు వర్క్ ఫ్రమ్ హోమ్‌లలో శ్రమకు..

Viral Photo: మీ కళ్లకు పదును పెట్టండి.. ఫోటోలోని మంచు చిరుతను కనిపెట్టండి.!
Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 01, 2021 | 4:14 PM

ప్రతీ రోజూ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎలప్పుడూ నలిగిపోతుంటాం. కొంతమంది ఆఫీసుల్లో, మరికొందరు వర్క్ ఫ్రమ్ హోమ్‌లలో శ్రమకు మించి కష్టపడుతుంటారు. ఇక వీరంతా కూడా ఆదివారం వస్తే చాలు కాస్త రిలాక్స్ అవుతుంటారు. ఆ రిలాక్సేషన్ కూడా సరిగ్గా లేకపోతే ఎలా చెప్పండి.! మూడ్ అంతా కూడా నాశనం అయిపోతుంది. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.! కాసేపు మీరు వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు గురించి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎన్నో రకాల చిత్ర విశేషాలు మిమ్మల్ని అలరించడానికి సిద్దంగా ఉన్నాయి. ఇక అందులో ఒకటి ఫోటో పజిల్స్.

ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్‌కు ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉపయోగిస్తున్న దగ్గర నుంచి ఎన్నో ఫోటో పజిల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. వీటికంటూ ప్రత్యేక పేజీలు  కూడా పెట్టేశారు. ఇక ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ మంచు చిరుత దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. సాధారణంగా మంచు చిరుతలు ఎక్కువగా కొండలపై ఉంటాయి. అలాగే రాళ్ల రంగుతో చిరుత శరీర రంగు కలిసిపోతుంది కాబట్టి.. అదెక్కడ ఉందో గుర్తించలేం. మీరు కూడా కనిపెట్టడం కష్టమే. కానీ కొంచెం తీక్షణంగా చూస్తే పజిల్‌ను మీరు సాల్వ్ చేయొచ్చు. మీవి డేగ కళ్లయితే మొదటి ట్రయిల్‌లోనే కనిపెట్టేస్తారు. లేట్ ఎందుకు మీరు కూడా ఫోటోపై ఓ లుక్కేయండి.

సాధారణంగా మంచు చిరుతలు కొండలు, పర్వతాలపై ఉంటాయి. అవి అరుదైన జాతికి చెందిన జంతువులు. వాటికీ నీలం రంగు గొర్రెలు అంటే మహా ఇష్టం. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలో చురుగ్గా ఉంటాయి. ఒకవేళ ఫోటోలో మంచు చిరుతను గుర్తించలేకపోతే.. సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్