Viral Photo: ఈ ఫొటోలో పామును గుర్తించడం అంత ఈజీ కాదండోయ్.. కనిపెట్టాలంటే స్టోరీ చదవాల్సిందే!

సోషల్ మీడియాలో ట్రెండింగ్ కంటెంట్‌కు కొదవలేదు. మనం కాస్త రిలాక్స్ అవ్వాలంటే.. నెట్టింట్లోకి వెళ్లి వెతుకులాట ప్రారంభిస్తే...

Viral Photo: ఈ ఫొటోలో పామును గుర్తించడం అంత ఈజీ కాదండోయ్.. కనిపెట్టాలంటే స్టోరీ చదవాల్సిందే!
1
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 16, 2021 | 1:30 PM

సోషల్ మీడియాలో ట్రెండింగ్ కంటెంట్‌కు కొదవలేదు. మనం కాస్త రిలాక్స్ అవ్వాలంటే.. నెట్టింట్లోకి వెళ్లి వెతుకులాట ప్రారంభిస్తే చాలు కావాల్సినంత వినోదం లభిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఫోటో పజిల్స్ కూడా ఒకటి. సాధారణంగా పజిల్స్‌పై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఫలానా ఫోటోలో ఏముందో కనిపెట్టేందుకు వీక్షకులు శతవిధాలా ప్రయత్నిస్తారు. క్యూరియోసిటీతో తగ్గేదే..లే అన్నట్లు అందులో ఏముందో కనిపెట్టేవరకు ఆ పజిల్‌ను విడిచిపెట్టం.

మనల్ని గందరగోళానికి గురిచేసే కొన్ని ఫోటో పజిల్స్‌ను మీరు చూసే ఉంటారు. అవి ఫోటోషాప్ మేజిక్‌తో కూడినవి కావొచ్చు.. లేదా ఫోటోగ్రాఫర్ కెమెరా స్కిల్స్ కావొచ్చు. అలాంటి ఫోటోలు మాత్రం మన మెదడుకు కావాల్సినంత మేత వేయడమే కాకుండా కళ్లకు కూడా పదును పెడతాయి. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పైన ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడ ఉందో మీరు గుర్తించాలి. ఆ ఫోటోను మీరు తీక్షణంగా చూస్తే ఏవో ఎండిన పిచ్చి మొక్కలు మాదిరిగా మీకు కనిపించవచ్చు. ఆ మొక్కల్లో పాము దాగుంది. పాము చర్మం రంగు.. ఆ ఎండిన మొక్కల రంగుతో ఇమిడిపోయింది. అందువల్ల మీరు ఆ విషసర్పాన్ని కనిపెట్టడం కష్టమే. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. నూటికి 95 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ప్రయత్నించండి. ఒకవేళ ఆన్సర్ దొరక్కపోతే.. క్రింద ఫోటోను చూడండి.

Also Read:

23 బంతుల్లో 106 పరుగులు.. 6గురి బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లీ టీమ్‌మేట్.. ఎవరో తెలుసా!

ఈ ఫోటోలో చిరుత దాగుంది.. పజిల్ సాల్వ్ చేస్తే గ్రేటే.. ఫెయిల్ అవ్వడం ఖాయం!

మన కరెన్సీ నోట్లపై నల్లటి గీతలు మీరెప్పుడైనా చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!