Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. పజిల్ సాల్వ్ చేస్తే గ్రేటే.. ఫెయిల్ అవ్వడం ఖాయం!
Spot The Animal: వీకెండ్ వచ్చిందంటే చాలు అందరం ఫన్ మోడ్‌లోకి వెళ్లిపోతాం. సమయం గడిచేందుకు ఒకప్పుడు మనం వీకెండ్‌లో వచ్చే..
వీకెండ్ వచ్చిందంటే చాలు అందరం ఫన్ మోడ్‌లోకి వెళ్లిపోతాం. సమయం గడిచేందుకు ఒకప్పుడు మనం వీకెండ్‌లో వచ్చే బుక్స్, మ్యాగజైన్లలోని పజిల్స్ లేదా సుడోకోలు.. లాంటివి సాల్వ్ చేస్తుండేవాళ్లం. ఇప్పుడైతే సోషల్ మీడియా వాడకం విపరీతం పెరిగిపోవడంతో ఇంటర్నెట్‌లో ఇలాంటి పజిల్స్ కోకొల్లలు. అందులో ఒకటి ఫోటో పజిల్స్. ‘ఈ ఫోటోలో పులి దాగుంది’, ‘ఈ ఫోటోలో పాము ఉంది’ అంటూ పలు ఆర్టికల్స్.. ‘Spot The Animal In This Pic’ అని పలకరించే ఫోటోలు నెట్టింట ఎన్నో ఉన్నాయి. ఇక క్యూరియాసిటీ కొద్దీ మనం అందులో ఏముందో కనిపెట్టాలని నిర్ణయించుకుంటాం. పజిల్‌ను సాల్వ్ చేసేదాకా తగ్గేదే..లే అంటూ ఒక పట్టు పడతాం. తాజాగా అలాంటి ఓ ఫోటో పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పైన పేర్కొన్న ఫోటోలో చిరుత దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. చూడటానికి అదొక పర్వత ప్రాంతంలా మీకు కనిపిస్తోంది. కరెక్ట్! ఇక్కడే మంచు చిరుతలు ఎక్కువగా నివసిస్తుంటాయి. వాటిని గుర్తించడం చాలా కష్టం. ఆ చిరుతల రంగు రాళ్ల రంగుతో ఇమిడిపోవడంతో అవి ఫోటోలో ఎక్కుడున్నాయో మీరు గుర్తించలేరు. ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించగా.. నూటికి 95 శాతం మంది ఫెయిల్ అయ్యారు. ఈ ఫోటోలో ఎలాంటి ఫోటోషాప్ మేజిక్ లేదు. ఫోటోగ్రాఫర్ తన కెమెరా స్కిల్స్‌కు పదును పెట్టి ఈ ఫోటోను తీశాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఈ పజిల్‌ను ఒక్కసారి ట్రై చేయండి.. సమాధానం దొరక్కపోతే.. క్రింద ఫోటో చూడండి.
Here is the answer pic.twitter.com/NnpA7KIvwK
— telugufunworld (@telugufunworld) December 14, 2021
Also Read: