Viral Photo: ఈ ఫోటో దాగున్న చిరుతను మీరు గుర్తించగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Find The Leopard: చిరుత వేట నిజంగా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. వ్యూహాన్ని, వేగాన్ని అమలు చేస్తూ చిరుత వేటాడే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది...

Viral Photo: ఈ ఫోటో దాగున్న చిరుతను మీరు గుర్తించగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!
Leopard
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 15, 2021 | 8:40 PM

చిరుత వేట నిజంగా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. వ్యూహాన్ని, వేగాన్ని అమలు చేస్తూ చిరుత వేటాడే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అప్పుడప్పుడూ ”ఇందులో చిరుత దాగుంది కనిపెట్టండంటూ” కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పైన పేర్కొన్న ఫోటోలో కూడా చిరుత దాగుంది. అదెక్కడుందో కనిపెట్టాలంటే మీవి కచ్చితంగా డేగ కళ్లు అయి ఉండాలి.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ వైభవ్ సింగ్ సెప్టెంబర్ 7వ తేదీన ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ”అడవులకు దగ్గరగా నివసిస్తుండటం వల్ల అద్భుతమైన వన్యప్రాణులను చూడటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోటోను కొద్దిరోజుల క్రితం రుద్రప్రయాగ్‌లోని నా ఆఫీస్ వెనుక భాగంలో తీసింది. లెట్స్ సీ ఇందులో ఉన్న చిరుతను ఎంతమంది గుర్తుపడతారో” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ప్రయత్నించండి.. కనిపిస్తే కామెంట్స్‌లో తెలియజేయండి.

Read Also: బ్యాంకు ఎకౌంట్లోకి లక్షలు.. మోడీ పంపించారట.. తిరిగి ఇవ్వనంటూ మడత పేచీ! ఈ స్టోరీ వింటే నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు..

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!