Photo Puzzle: మీ కంటిచూపు షార్పా.? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తెలివైనవారు

మీ కళ్లకు సవాల్ విసిరే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇవి మీ దృష్టి సామర్ధ్యాన్ని మాత్రమే కాదు.. మెదడుకు కూడా పదునుపెడతాయి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలామంది ఈ ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పడుతుంటారు.

Photo Puzzle: మీ కంటిచూపు షార్పా.? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తెలివైనవారు
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 05, 2024 | 4:47 PM

మీ కళ్లకు సవాల్ విసిరే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇవి మీ దృష్టి సామర్ధ్యాన్ని మాత్రమే కాదు.. మెదడుకు కూడా పదునుపెడతాయి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలామంది ఈ ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పడుతుంటారు. ఇటీవల ఈ తరహాలోని ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోలోని చిరుతను మీరు కనిపెట్టగలరా.? మీకున్న టైం కేవలం 10 నుంచి 15 సెకన్లు మాత్రమే. ఆలోపు ఈ ఫోటోలోని మంచు చిరుతను గుర్తించాలి.

ఇది చదవండి: సికింద్రాబాద్‌కి 3 ‘వందే స్లీపర్’ రైళ్లు.. ఏయే రూట్లంటే.? ముహూర్తం ఖరారు

మీవి డేగ కన్నులయితే.. ఈ ఫోటో పజిల్‌ను చిటికెలో కనిపెట్టేయగలరు. మీరు కాస్త ఫోటో పజిల్‌ను క్షుణ్ణంగా చూడండి.. ఈజీగా చిరుతను గుర్తించగలరు. నూటికి 99 శాతం మంది ఈ ఫోటో పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీ సంగతేంటి.? ఒకవేళ ఎంత వెతికినా ఈ ఫోటోలో దాగిన చిరుత కనిపించడం లేదా.? అయితే ఎలాంటి వర్రీ అవసరం లేదు. ఈ ఫోటో పజిల్‌కి సంబంధించి సమాధానాన్ని కింద ఫోటోలో ఇచ్చేశాం. కాగా, ఈ ఫోటో పజిల్ మీకు కిక్కిచ్చిందని అనుకుంటున్నాం. మరి మరో ఫోటో పజిల్‌తో మళ్లీ కలుద్దాం.

ఇవి కూడా చదవండి
Viral Photo 1

ఇది చదవండి: తిరుగుండదు ఈ బిజినెస్‌కి.. ప్రతీ నెలా రూ. 50 వేలు పక్కా.. అదేంటంటే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!