Optical illusion: నెట్టింట వైరల్‌గా మారిన ఆప్టికల్ ఇల్యూషన్.. జవాబు కనిపెట్టండి చూద్దాం..

రోజులో కాస్త సమయం దొరికినా ఫోన్‌లో తల పెట్టడం ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. మనుషులతో మాట్లాడటం కంటే సెల్ ఫోన్స్ చూసేందుకు సమయం ఇస్తున్నారు. మనషులకు సమయం ఇస్తున్నామా లేదా అనే ఆలోచన కంటే రోజులో సెల్ ఫోన్ ఎంత సేపు చూస్తున్నాం అనే లెక్కలు వేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు.. పడుకునేవారకు సోషల్ మీడియాకు అతుక్కునే ఉంటున్నారు. ఇందులో ఫన్నీ వీడియోలు, ట్రెండింగ్ వీడియోలు..

Optical illusion: నెట్టింట వైరల్‌గా మారిన ఆప్టికల్ ఇల్యూషన్.. జవాబు కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Follow us

|

Updated on: Aug 26, 2024 | 6:45 PM

రోజులో కాస్త సమయం దొరికినా ఫోన్‌లో తల పెట్టడం ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. మనుషులతో మాట్లాడటం కంటే సెల్ ఫోన్స్ చూసేందుకు సమయం ఇస్తున్నారు. మనషులకు సమయం ఇస్తున్నామా లేదా అనే ఆలోచన కంటే రోజులో సెల్ ఫోన్ ఎంత సేపు చూస్తున్నాం అనే లెక్కలు వేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు.. పడుకునేవారకు సోషల్ మీడియాకు అతుక్కునే ఉంటున్నారు. ఇందులో ఫన్నీ వీడియోలు, ట్రెండింగ్ వీడియోలు వీటినే ఎక్కువగా చూస్తూ సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియాలో బాగా పనికొచ్చే విషయం ఏంటంటే పజిల్స్. అవును ఈ మధ్య ఎక్కువగా ఇంటర్నెట్‌లో ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

వీటిని ఆడేందుకు కూడా నెటిజన్లు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కడ కనిపించినా అస్సలు వదిలి పెట్టకుండా ఆడుతున్నారు. వీటిని ఆడటం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల.. ఏకాగ్రత, స్కిల్ పవర్, ఐ సైట్, ఐ ఫోకస్, ఐక్యూ పవర్ వంటివి ఎక్కువగా పెరుగుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల చేత వీటిని ఆడిస్తూ ఉంటే వారిలో మెమరీ పవర్, ఐ సైట్ అనేవి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. నెటిజన్లు వీటిని ఆడేందుకు చాలా వరకూ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. కొన్ని సార్లు ఇవి చాలా ఈజీగా ఉంటే.. మరికొన్ని సార్లు మాత్రం సమాధానం దొరకక చిరాకు వస్తుంది.

తాజాగా మీ కోసం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్స్ తీసుకొచ్చాం. ఇది మాత్రం చాలా సింపుల్. పైన ఫొటో చూశారు కదా.. ఇందులో అన్నీ 45 నెంబర్లు ఉన్నాయి. వీటి మధ్యలో 46 నెంబర్ ఉంది. అది మీరు కనిపెట్టాలి. అయితే కేవలం 5 సెకన్లలోనే మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా చెప్పేస్తారు. అందులోనూ ఇది ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ చాలా ఈజీ. మరి ఇంకెందుకు ఆ పనిలో ఉండండి. ఏంటండీ ఎంత వెతికినా జవాబు కనిపించ లేదా.. ఏం పర్వాలేదు మీ కోసమే ఇక్కడ సమాధానం ఇచ్చాం చూసేయండి.

ఇవి కూడా చదవండి

Optical Illusion (1)

శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!