Viral photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెడితే మీ చూపుల్లో పదునున్నట్లే…

ఇప్పుడు ఏది కావాలన్నా ఇంటర్నెట్‌లో దొరికేస్తుంది. ఇది సోషల్ మీడియా యుగం. ఫోన్.. అందులో ఇంటర్నెట్ లేనివాళ్లు చాలా అరుదనే చెప్పాలి.

Viral photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెడితే మీ చూపుల్లో పదునున్నట్లే...
Find The Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 29, 2021 | 1:35 PM

ఇప్పుడు ఏది కావాలన్నా ఇంటర్నెట్‌లో దొరికేస్తుంది. ఇది సోషల్ మీడియా యుగం. ఫోన్.. అందులో ఇంటర్నెట్ లేనివాళ్లు చాలా అరుదనే చెప్పాలి. సో.. ఫోన్ ఉంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్లే. ఇక ఫన్ కోసం, కాలక్షేపం కోసం బోలెడంత కంటెంట్ ఉంటుంది. ఫన్ వీడియోలు, క్యూట్ వీడియోలు ఉంటాయి. ఇవి కాకుండా పజిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  సవాళ్లను స్వీకరించేడానికి ఇష్టపడేవారు పజిల్స్‌పై ఆసక్తి చూపిస్తారు. పజిల్స్ అందించడానికి సోషల్ మీడియాలో కొన్ని పేజెస్ కూడా ఉన్నాయి. అయితే పజిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పద సంపత్తికి సంబంధించిన పజిల్స్‌ ఓ రకమైతే.. ఫోటో పజిల్స్ మరో రకం. ఫోటో పజిల్స్‌ సాల్వ్ చేయడానికి  కాస్త ఓపిక కావాలి. వాటిని పరిష్కరించడం అంత ఈజీ కాదు. మెదడు యాక్టివ్‌గా పనిచేయాలి.  మీ చూపుల్లో పదునుండాలి. ఫోటోలో దాగున్న వస్తువును లేదా జంతువును.. కనిపెట్టేస్తే అదో సంతృప్తి. తాజాగా ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌ను తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కష్టంగా ఉన్న ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. నూటికి 95 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు.  మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ డేంజరస్ స్నేక్ దాగుంది. అక్కడ ఉన్న కట్టెల మధ్య దాన్ని కనిపెట్టడం పెద్ద ఛాలెంజ్. మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. మావల్ల కాదు… కష్టం అనిపిస్తే మాత్రం దిగువన ఫోటోను చూడండి.

Snake

ఈ ఫోటో పజిల్‌ను చాలామంది నెటిజన్లు లైక్ చేస్తున్నారు. షేర్ చేస్తున్నారు.  ఎందుకంటే దీన్ని సాల్వ్ చేయడం చాలా టఫ్. ఈ పజిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Also Read: రెక్కీ చేసింది అతడే అని ప్రచారం.. రాధాకు చంద్రబాబు ఫోన్

ఈ ఫోటోలోని చిన్నది.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!