Viral Photo: ఈ ఫోటోలోని చిన్నది.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోలపై ఫ్యాన్స్ నిత్యం ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అందుకే వారి ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నది.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
Heroine Childhood Pic
Follow us

|

Updated on: Dec 29, 2021 | 10:15 AM

తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోలపై ఫ్యాన్స్ నిత్యం ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ కోసం తమ త్రోబ్యాక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. లక్షల్లో లైకులు, షేర్లు వచ్చి పడుతుంటాయి. ఇదే కోవలో తాజాగా ఓ టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్‌కు సంబంధించిన చైల్డ్‌హుడ్ పిక్ ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అందమైన డ్రెస్‌లో చందమామలా, అమాయకంగా కెమెరాకు ఫోజిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.  ఇంకా గుర్తు పట్టలేదా. మేమే చెప్పేస్తాం. ఈ ఫోటోలో ఉంది నిత్యామీనన్.

అందంతో పాటు ట్యాలెంట్‌ ఉన్న అతి కొద్ది మంది నటీమణుల్లో నటి నిత్యా మేనన్‌ ఒకరు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నిత్య. నిత్యా మేనన్‌ 1989, ఏప్రిల్‌ 8న బెంగళూరులో జన్మించింది. ‘ది మంకీ హు న్యూ టు మచ్​’ అనే ఇంగ్లీష్​ చిత్రంలో బాలనటిగా తెరగేంట్రం చేసిందీ చిన్నది. మణిపాల్‌ యూనివర్సిటీలో జర్నలిస్ట్‌ విద్యను పూర్తి చేసిన నిత్యాకు పాత్రికేయ రంగంలోకి వెళ్లాలని కోరిక ఉండేది. కానీ నటిగా స్థిరపడింది. కేవలం నటనకే పరిమితం కాకుండా మంచి సింగర్‌గానూ పేరు తెచ్చుకుందీ బ్యూటీ. ‘7 ఓ క్లాక్’ సినిమాతో 2006లో చిత్రసీమకు పరిచయమైన నిత్య.. 2011లో వచ్చిన ‘అలా మొదలైంది’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ‘అలా మొదలైంది’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకుంది. నటనకు ప్రాధాన్యముండే పాత్రలో నటించే నిత్య.. జూనియర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతోనూ ఆడిపాడింది. సౌత్‌లోని అన్ని లాంగ్వెజస్‌లో సత్తా చాటుతుంది నిత్యామీనన్. ఇటీవలే స్కైల్యాబ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

Also Read: రెక్కీ చేసింది అతడే అని ప్రచారం.. రాధాకు చంద్రబాబు ఫోన్

వలకు చిక్కిన భారీ పండుగప్ప.. ఎంత ధర పలికిందంటే..?

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..