Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రాఖీ సందర్భంగా క్యూట్ క్యూట్ వీడియో మీకోసం.. అన్నకోసం చెల్లెలు కష్టం.. వీడియో చూస్తే.. పడి పడి నవ్వుతారు

చెల్లెలు ఇచ్చిన మంచి నీరుని చదువుకుంటూనే తాగుతున్నారు.. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఎందుకంటే.. వీడియోలో చివర.. ఆ చిన్నారి కప్ లో వాటర్ ను ఎక్కడ నుంచి తెస్తుందో చూస్తే షాక్ తింటారు.. ఎందుకంటే..

Viral Video: రాఖీ సందర్భంగా క్యూట్ క్యూట్ వీడియో మీకోసం.. అన్నకోసం చెల్లెలు కష్టం.. వీడియో చూస్తే.. పడి పడి నవ్వుతారు
Brother And Sister Video Vi
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Aug 11, 2022 | 1:45 PM

Viral Video: కుటుంబ సభ్యుల మధ్య బంధం, అనుబంధం అత్యంత మనోహరమైతే.. అందులో అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల మధ్య అనుబంధం చాలా అందమైంది. ఎందుకంటే.. సోదర సోదరీమణుల మధ్య ఎన్ని గొడవలు జరిగినా .. కష్టం వస్తే.. వెంటనే ఒకటవుతారు. ఒకరినొకరు వదిలి జీవించలేరు. ఇక అన్నదమ్ములకి కష్టాలు వచ్చినప్పుడల్లా అతనికి రక్షణ కవచంలా నిలబడేది సోదరి. అదే సమయంలో, తన అక్క చెలెళ్లకు ఎటువంటి చిన్న ఆపద ఏర్పడినా.. రక్షించడానికి వెంటనే నేనున్నానంటూ అన్నదమ్ముళ్లు రెడీగా ఉంటారు. అందుకనే రాఖీ పండగ కోసం అక్కచెల్లెలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రాఖీ పండగ సందర్భంగా అన్నా చెల్లెలకి సంబందించిన ఓ అందమైన వీడియో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. రాఖీ పండగ సందర్భంగా వైరల్ అవుతున్న వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేస్తే సంతోషపడతారు.

రాఖీ పండుగకు ముందు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూస్తే.. మీ ముఖంలో కూడా అందమైన చిరునవ్వు వికసిస్తుంది. కొంతమంది పిల్లలు నేలపై కూర్చొని చదువుకోవడం లేదా ఏదైనా పని చేస్తున్న పిల్లల్ని వీడియోలో మీరు చూడవచ్చు. ఈ వీడియోలో ఓ చెల్లెలు  చదువుకుంటున్న అన్నని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. చదువుకుంటున్న అన్నలకు దాహం వేసినట్లుంది.. ఓ చిన్నారి తన చిట్టి చిట్టి చేతులతో ప్రేమగా ఒక కప్పు నీరు తీసుకుని వచ్చి.. ఇచ్చింది. చెల్లెలు ఇచ్చిన మంచి నీరుని చదువుకుంటూనే తాగుతున్నారు.. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఎందుకంటే.. వీడియోలో చివర.. ఆ చిన్నారి కప్ లో వాటర్ ను ఎక్కడ నుంచి తెస్తుందో చూస్తే షాక్ తింటారు.. ఎందుకంటే.. కమోడ్ నుంచి నీరు ముంచి నీరు తెచ్చి ఇస్తోంది.. దీంతో క్యూట్ క్యూట్ వీడియోకి ఫిదా.. చిన్నారి ముద్దుగుమ్మ నెటిజన్ల మనసుని దోచుకుంది.

ఇవి కూడా చదవండి

సోదరుడు, సోదరి ప్రేమ ని తెలియజేస్తున్న చాలా అందమైన వీడియో @ViralPosts5 హ్యాండిల్‌తో ట్విట్టర్‌లో షేర్ చేశారు. నెటిజన్లు సోదరి ప్రేమ!  వీడియోను ఎంతగానో ఇష్టపడుతున్నారు. వీడియో పై లైక్‌ల వర్షం కురిపించారు. కేవలం 30 సెకన్ల ఈ క్లిప్‌ని మళ్లీ మళ్లీ చూడటానికి ఇష్టపడుతున్నారు. 65 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, చాలా అందమైన వీడియో అని రాశారు. సోదరీమణులు తరచుగా తమ తల్లిని చూస్తారు. ఆమె ఎప్పుడూ తన సోదరుడిని చూసుకుంటుంది. అదే సమయంలో, మరొక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, ‘అన్న మరియు సోదరి యొక్క సంబంధం ప్రత్యేకమైనది’ అని రాశారు. మరొక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, ‘సో క్యూట్’ అని రాశారు. మొత్తంమీద ఈ వీడియో ప్రజల దినోత్సవంగా మారింది. అందరూ తమ ప్రేమను బాహాటంగా చాటుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో ఇక్కడ క్లిక్ చేయండి..

ఉన్మాదిలా మారిన వ్యక్తి..కుక్కపిల్లలపై పైశాచికత్వం..సీసీ కెమెరాలో
ఉన్మాదిలా మారిన వ్యక్తి..కుక్కపిల్లలపై పైశాచికత్వం..సీసీ కెమెరాలో
Viral Video: చెత్తరిక్షాలో అన్నను అస్పత్రికి తీసుకెళ్లిన బాలుడు..
Viral Video: చెత్తరిక్షాలో అన్నను అస్పత్రికి తీసుకెళ్లిన బాలుడు..
చలాన్ లేకుండా స్పీడ్..! స్టార్క్ హోర్డింగ్ వైరల్!
చలాన్ లేకుండా స్పీడ్..! స్టార్క్ హోర్డింగ్ వైరల్!
ఏడుపు ఆపని బిడ్డ... కన్న తల్లి ఏం చేసిందో చూస్తే షాక్‌
ఏడుపు ఆపని బిడ్డ... కన్న తల్లి ఏం చేసిందో చూస్తే షాక్‌
క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి ఫ్రీ వై-ఫై ఇంటర్నెట్
క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి ఫ్రీ వై-ఫై ఇంటర్నెట్
క్యాచ్ పడదామని ట్రై.. కట్ చేస్తే రక్తంతో కలకలం!
క్యాచ్ పడదామని ట్రై.. కట్ చేస్తే రక్తంతో కలకలం!
ముంబైపై ఓటమితో భారత్ విడిచి వెళ్తోన్న హైదరాబాద్ కెప్టెన్
ముంబైపై ఓటమితో భారత్ విడిచి వెళ్తోన్న హైదరాబాద్ కెప్టెన్
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ముద్దుగుమ్మ..
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ముద్దుగుమ్మ..
అనుమానమే పెను భూతమై.. బ్లేడ్‌తో భార్య గొంతు కోసిన భర్త!
అనుమానమే పెను భూతమై.. బ్లేడ్‌తో భార్య గొంతు కోసిన భర్త!
వచ్చే మూడు రోజులు వానలే వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
వచ్చే మూడు రోజులు వానలే వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..